NewsOrbit
న్యూస్ సినిమా

RRR హిట్టైన సందర్భంగా, ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్టులు రెడీ చేసిన Jr. NTR

RRR : ఇప్పుడు ఎక్కడ చూసినాగాని ట్రిపుల్ ఆర్ మేనియానే కనిపిస్తుంది. ఏ థియేటర్ చుసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ హావానే కనిపిస్తుంది. ‘రౌద్రం రణం రుధిరం’అనే కాన్సెప్ట్ తో ఇద్దరు టాప్ హీరోలను పెట్టి దర్శక దీరుడు రాజమౌళి చేసిన సాహసం ఒక ట్రెండ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి రికార్డ్స్ బద్దలు కొట్టింది.ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఎదురచుసిన ఫ్యాన్స్ కలలు మార్చి 25న తీరాయి. అటు తెలుగు రాష్ట్రల్లోనే కాకుండా ఇటు ఓవర్సీస్ లోనూ తెలుగు సినిమా మన సత్తా ఏంటో చెబుతుంది.

RRR : బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా ట్రిపుల్ ఆర్ మూవీ :

ఈ సినిమా చుసిన సిని పెద్దలు, తారలు, సెలబ్రిటీస్ అందరు కూడా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఒక సెన్సేషన్ అని  స్పందించకుండా ఉండలేకపోతున్నారు. సినిమా రిలీజ్ రోజున అయితే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ హడావుడి అంతా ఇంతా కాదనే చెప్పాలి. ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పేలా ఎన్టీఆర్, రామ్ చరణ్ పోస్టర్లు,భారీ కటౌట్లు నిర్మించి తెగ హంగామా చేసేసారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్,జూనియర్ ఎంటీఆర్ అభిమానుల కోసం ఆర్ఆర్ఆర్ టీమ్ ఒక అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.

RRR టీమ్ ప్రమోషన్స్ లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారా..?

ప్రమోషన్స్ లో చెప్పినట్లే ఫ్యాన్స్ కోసం ఆర్ఆర్ఆర్ దుస్తులను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు.అంటే ఆర్ఆర్ఆర్ మూవీ ఘన విజయం సాధించడంతో ఆర్ ఆర్ ఆర్ మూవీ’ లోగోతో కూడిన దుస్తులు, టీ షర్ట్స్, షర్ట్స్ లను అభిమానుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించారు మేకర్స్.ఈ దుస్తులను ‘సోల్డ్ స్టోర్’ అనే వెబ్ సైట్ లో ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంచారు. ఈ యాప్ ఉపయిగించి మీకు నచ్చిన దుస్తులను బుక్ చేసుకునే వీలు కల్పించారు.

RRR మూవీకి సంబందించిన దుస్తుల విషయంలో ఎన్టీఆర్ స్పందన :

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ RRR మూవీ డిజైన్స్ ఇప్పుడు ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయని చెబుతూ తన ఇన్ స్టాలో ఓ పోస్ట్ కూడా పెట్టారు.అలాగే కింద ఒక నోట్ కూడా పోస్ట్ చేశారు ఎన్టీఆర్.అభిమనుల కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన ఈ దుస్తులు మమ్మల్ని ఆదరించే మా అద్భుతమైన అభిమానుల కోసం అని తెలిపారు. అలాగే ఈ సినిమా ఎంత దిరిస్తున్నారో ఈ దుస్తులను కూడా అంతలా ఇష్టపడతారని ఆశిస్తున్నాము. మీరు ఈ అద్భుతమైన RRR డిజైన్‌ దుస్తులను ధరించి మమ్మల్ని సంతోషపెడుతారని ఆశిస్తున్నాం అని. తెలిపారు. ఈ దుస్తులు ఇప్పుడు ది సోల్డ్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.అలాగే ఈ దుస్తులు కొనుగోలు చేసిన ఐదుగురు లక్కీ విన్నర్స్ కు అద్భుతమైన బహుమతులను కూడా అందిస్తాం అంటూ వివరించారు తారక్

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?