NewsOrbit
న్యూస్

Shivalinga: ఈ కాయలో శివలింగం ఉంది.. వెంటనే చూడండి..!

Shivalinga: లింగ దొండ, శివలింగ కాయలు లలో శివలింగం కొలువుదీరి ఉంటుంది.. ఇది అక్షర సత్యం.. ఈ కాయల విత్తనాలు శివ లింగం ఆకారంలో దర్శనమిస్తాయి.. ఆ మహా శివుడి ఈ శివలింగం కాయలను సృష్టించి వుంటాడని.. తాను ఉన్నానని తెలియజేస్తున్నానని ప్రజలు విశ్వసిస్తారు..!

Health Benefits Of Shivalinga: Plant
Health Benefits Of Shivalinga: Plant

ఈ కాయలలో కొలువుదీరిన శివలింగాన్ని చూస్తుంటే ఈశ్వరుడు ఈ రూపంలో అందరి కష్టాలు తీరుస్తారని.. అందర్నీ కాపాడతానని సందేశం ఇస్తున్నట్లుగా అనిపిస్తాయి.. శివ భక్తులు ఈ కాయలోని గింజలతో కార్తీక మాసం లో విశేష పూజలు చేస్తుంటారు. ఈ గింజలతో శివుడిని పూజిస్తే సకల పాపాలు పోయి కోరిన కోరికలు తీరతాయని ప్రతీతి. ఈ గింజలతో శివారాధన చేస్తే ఫలితం అనంతం. ఈ శివలింగ కాయల తీగ మొక్కను ప్రతి శివాలయంలోను పెంచుతారు.

Health Benefits Of Shivalinga: Plant
Health Benefits Of Shivalinga: Plant

లింగ రూపంలో ఉన్న ఈ గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సంతాన సమస్యలతో బాధపడుతున్న వారు ఈ కాయల విత్తనాలను పొడి చేసుకుని.. గోరు వెచ్చని నీటితో కలిపి రుతుక్రమం వచ్చిన మొదటి రోజు నుంచి ఐదు రోజులు తాగాలి. లేదంటే పాలలో కలిపి మొదటి ఐదు రోజులు తాగాలి. రుతుక్రమం ఆలస్యంగా వస్తుంటే ఈ గింజల పొడిని పాలలో కలిపి తీసుకుంటే రుతుక్రమ దోషాలు తొలగిపోతాయి. ఈ తీగ ఆకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం ను నివారిస్తుంది. జ్వరంతో బాధపడుతున్న వారు ఈ గింజల పొడిని 2 గ్రాముల తీసుకుంటే తగ్గిపోతుంది. ఈ తీగ ఆకులు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. ఈ గింజలను ఒకేసారి 9 గింజలకు మించి తీసుకోకూడదు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju