NewsOrbit
న్యూస్ హెల్త్

ఆ విషయంలో అవగాహనా కల్పించడానికి ఆడవారే కోచ్ లు గా పనిచేస్తున్నారట!!

ఆ విషయంలో అవగాహనా కల్పించడానికి ఆడవారే కోచ్ లు గా పనిచేస్తున్నారట!!

సెక్స్.. ఈ పదాన్ని బహిరంగంగా అనాలంటేనే ఎదో తప్పు చేసేస్తున్నట్టు భావిస్తారు. భారత్‌ తో సహా ఎన్నో దేశాల్లో దీని గురించి మాట్లాడేందుకు అసలు ముందుకు రారు. అది అసభ్యకర పదం అని అంటూ ఉంటారు. రష్యాలో కూడా శృంగారం గురించి మాట్లాడేందుకు భయపడతారు. సోవియట్ కాలంలో శృంగారం కేవలం పిల్లలు పుట్టడానికే’ పరిమితం అంటూ ప్రచారం చేశారు. దాంతో దాని గురించి ఎవరూ ఎక్కువ మాట్లడరు. అయితే, ప్రజల్లో శృంగారం  గురించి భయాన్ని పోగొట్టాలి అని కొందరు సెక్సాలజిస్టులు నడుం బిగించారు.

ఆ విషయంలో అవగాహనా కల్పించడానికి ఆడవారే కోచ్ లు గా పనిచేస్తున్నారట!!అది అసభ్య పదం కాదు, అభ్యంతరకర పదము అంతకన్నా కాదు… తెలుసుకుని తీరవలిసిన  నేర్చుకోవాల్సిన మంచి సబ్జెక్టు అని అవగాహన కలిగిస్తున్నారు. ట్రైనింగ్ కోర్సులు ఏర్పాటు చేస్తూ సెక్స్ కోచ్‌ లుగా మారారు. టీవీ షోలలో శృంగారంపై, దాని అవసరాల పై అవగాహనా కల్పిస్తున్నారు. విక్టోరియా ఫ్రాంక్ అనే వైద్యురాలు కోచ్ గా మారడం గురించి మాట్లాడుతూ.. ‘సెక్స్ కోచింగ్ అంటే శృంగారానికి సంబంధించిన టెక్నిక్ చెబుతామని దాని అర్ధం  కాదు.

శృంగారం  గురించి మాట్లాడేందుకు ఇష్టపడని వారిని మానసికంగా దృఢంగా చేయడమే’ అనితెలిపారు. రష్యాలో స్త్రీలు  శృంగారం గురించి బహిరంగంగా మాట్లడలేరని, వారిని ఆ భావం నుండి  బయటకు తీసుకు వచ్చేందుకు ఈ ప్రయత్నమని తెలిపారు . 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయినపుడు సెక్స్ పరిశ్రమ అమాంతంగా విస్తరించింది . వీడియోలు, సినిమాలు, మ్యాగజైన్లలో దీని గురించి ఎక్కువ రావడం తో  ప్రజలు దాని నుంచి దూరంగా జరిగారు.

గత పదేళ్లలో రాజకీయాలు శృంగారం గురించి బహిరంగ చర్చకు దూరంగా వెళ్లాయని , సంప్రదాయ విలువలకు ప్రాధాన్యం ఇచ్చాయని, అయితే ఇప్పుడు శృంగారం గురించి చర్చించ వలసిన అవసరం వచ్చిందని యెలేనా రిద్కినా అనే సెక్స్ కోచ్ వెల్లడించారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N