ట్రెండింగ్ న్యూస్

నిహారిక పెళ్లి సెలబ్రేషన్స్ అఫిషియల్ వీడియో వచ్చేసింది

Niharika Konidela Wedding Celebration Day 1
Share

నిహారిక పెళ్లి అంటేనే మాటలా? మెగా ఫ్యామిలీలో కాస్తో కూస్తో పాపులారిటీ సంపాదించుకున్న అమ్మాయి. సినీ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అందుకే నిహారిక పెళ్లి అంటే రచ్చ రంబోలే అన్నట్టుగా సాగాయి ఆమె పెళ్లి సెలబ్రేషన్స్.

Niharika Konidela Wedding Celebration Day 1
Niharika Konidela Wedding Celebration Day 1

నిహారిక పెళ్లి పనులు ప్రారంభం అయినప్పటి నుంచి పెళ్లి పూర్తయ్యే వరకు.. తన పెళ్లి టాపికే ట్రెండింగ్. ఎక్కడ చూసినా తన పెళ్లి గురించే చర్చ. ఏ సోషల్ మీడియాలో చూసినా తన పెళ్లి ఫోటోలే.

తన పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా ఉదయ్ పూర్ కోటలో జరిగింది. అయితే.. ఉదయ్ పూర్ కు వెళ్లకముందే హైదరాబాద్ లో పెళ్లికి సంబంధించిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ వేడుకలకు సంబంధించిన వీడియోను నాగబాబు తన యూట్యూబ్ చానెల్ లో అప్ లోడ్ చేశారు.

తన హల్దీ వేడుక, పెళ్లి కూతురును చేయడం లాంటి వేడుకలకు సంబంధించిన అఫిషియల్ వీడియోను మీరు కూడా చూసేయండి.


Share

Related posts

Corona Killed: విజయవాడలో మళ్ళీ విషాదం – కరోనాతో నాలుగురోజుల్లో ఇంట్లో అందరూ మృతి..!!

Srinivas Manem

తలకెక్కిన పైత్యం.. కరోనా పేషెంట్లతో పార్టీలు.. ఎవరికి ముందు సోకుతుందోనని బెట్టింగ్‌..!

Srikanth A

ఆ పదవులు చాలవు… అంతకుమించి కావాలంటున్న ఆంధ్రప్రదేశ్ బీసీలు!

Yandamuri