నిహారిక పెళ్లి సెలబ్రేషన్స్ అఫిషియల్ వీడియో వచ్చేసింది
నిహారిక పెళ్లి అంటేనే మాటలా? మెగా ఫ్యామిలీలో కాస్తో కూస్తో పాపులారిటీ సంపాదించుకున్న అమ్మాయి. సినీ ఇండస్ట్రీలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. అందుకే నిహారిక పెళ్లి అంటే రచ్చ రంబోలే అన్నట్టుగా సాగాయి...