NewsOrbit
న్యూస్

Samantha: ఇది కదరా బ్రేకింగ్ న్యూస్ అంటే .. ధనుష్ – రజినీకాంత్ విడాకుల న్యూస్ మీద సమంత స్పందన !

Samantha: ఇటీవల విడాకుల కేసులు ఎక్కువైపోతున్నాయి. నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య ఇలా జంటల విడాకులు బయటపడ్డాయి. అయితే సెలబ్రెటీలు కావడంతో వారి విడాకుల వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. అయితే తాజాగా ధనుష్ విడాకుల విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా మెగాస్టార్ కుమార్తె శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తున్నాయి.

AP Esma Act: ఉద్యోగుల సమ్మె నిర్ణయానికి ప్రభుత్వ విరుగుడు ఇదే..? నేటి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం..??

Samantha: ధనుష్-ఐశ్వర్యల విడాకులకు కారణం ఏంటి..?

తమిళ నటుడు ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారి పెళ్లి జరిగి దాదాపు 18 సంవత్సరాలు అవుతుంది. కాగా, వారి దాంపత్య జీవితం చాలా సాఫీగా గడించింది. అలా సాఫీగా నడుస్తున్న దాంపత్య జీవితానికి సడెన్ గా బ్రేక్ పడింది. ఎవరూ ఊహించని రీతిలో ఈ ఇరువురు విడిపోతున్నామంటూ ప్రకటన చేశారు. ఈ విషయాన్ని అభిమానులు దిగమింగుకోలేకపోతున్నారు. అసలు వీరిరువురు విడిపోవడానికి కారణం ఏంటి..? అనేది ప్రశ్నగా మారింది.

Ganta Srinivasa Rao: గంటా ఇక డిసైడ్ అయినట్లు ఉన్నారుగా..?
ధనుష్ – ఐశ్వర్య విడాకుల వెనుక సుచీ లీక్స్..!

కాగా, వీరిరువురు విడిపోవడానికి సూచీ లీక్స్ అంటూ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 4 సంవత్సరాల క్రితం సూచీ లీక్స్ అనే పేరు ఇండస్ట్రీలో పెద్ద కల్లోలమే సృష్టించాయి. సింగర్ సుచిత్ర, సుచీ లీక్స్ పేరుతో తన ఫేస్ బుక్ అకౌంట్ లో హీరో హీరోయిన్లకు సంబంధించిన కొన్ని లీక్స్ ను రిలీజ్ చేసింది. అవి అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే, ధనుష్ – ఐశ్వర్య ల విడాకులకు ఈ సూచీ లీక్స్ కారణమని కొందరు అంటున్నారు. ఆ సమయంలో మొదలైన అభిప్రాయబేధాలు పెరిగాయని టాక్. తాజాగా అవి మరింత ఎక్కువ కావడంతో అందుకే విడాకులు తీసుకున్నారన్న మాట కోలీవుడ్ లో ఇప్పుడు వినిపిస్తోంది.

సమంత కామెంట్స్ ఇవే..

సాధారణంగా విడాకులు తీసుకోవడం అనేది చాలా సహజమైన విషయం, దాని గురించి మీడియా ఇంత రాద్ధాంతం చేయడం మామూలే అని. వారి పర్సనల్ జీవితాల గురించి కామెంట్ చేయడం, వారి ఇళ్ళలో జరిగిన విషయాల గురించి లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మిగితావారు మాట్లాడడం కరక్ట్ కాదు అని సమంతా తన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా తెలుస్తుంది..

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju