Subscribe for notification

3 కోట్ల ఖరీదైన కారు క్లీనింగ్ కి ఇస్తే.. షాప్ క్లీనర్ ఏం చేసాడో చూడండి

Share

కారు అప్పుడప్పుడు సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి.. అప్పుడు కారు కొత్త దాని వలె మెరిసి పోతుంది.. అలాగే కార్ లోపలికి ఎటువంటి దుమ్ము, ధూళి చేరకుండా ఉంటుంది..ఆరు నెలలకి ఒకసారైనా క్లీనింగ్ చేయించుకోవాలి.. ఈ నేపథ్యంలో ఓ కార్ యజమాని క్లీనింగ్ చేయమని షాప్  క్లీనర్ కి కారు అప్ప చెబితే పార్ట్స్ అన్ని నుజ్జు చేసి అప్పచెప్పాడు.. ఇది ఎవరితో జరగలేదు.. ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ ఫెడ్రికో కే జరిగింది దీని పై ఫెడ్రికో ఎలా స్పందించారో ఇప్పుడుు తెలుసుకుందాం..

See what the shop cleaner would have done if he had given three crore expensive car cleaning

కోట్ల విలువైన కారుని చేతిలో పెడితే దాని ముందు భాగం ముక్కలు చేసి ఇచ్చాడు ఓ షాప్ క్లీనర్. ఇటలీ ఫుట్ బాలర్ ఫెడ్రికో మూడు కోట్ల ఖరీదైన ఫెరారీ ని క్లీన్ చేయడానికి ఓ కార్ వాషింగ్ సెంటర్ కు అప్పగించాడు. అసలు ఏమైంది అంటే క్లీన్ చేసి ఆ కారుని రోడ్డు మీదకి తీసుకొచ్చే ప్రయత్నంలో వరుసగా ఐదు కార్లు ఢీ కొన్నాయి . ఒకేసారి ఐదు కార్లుు ఆ కారుని ఢీ కొట్టడం తో ఆ  కారు ముందు భాగం మొత్తం నుజ్జు నుజ్జు అయింది. ఆ షాప్ క్లీనర్ ఈ విషయాన్ని ఫెడ్రికో కి వివరించాడు. కారు పాడైన ప్పటికీ ప్రమాదవ శాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు జరగక పోవడంతో  ఫెడ్రికో సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో ఫెడ్రికో స్పందించిన తీరు అద్భుతం.

ఇది కూడా చదవండి:గూగుల్ సంచలన నిర్ణయం..!రాజకీయ పార్టీలకు షాక్..!!


Share
bharani jella

Recent Posts

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

13 mins ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

47 mins ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

1 hour ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

2 hours ago

Mahesh Babu: ఆ మూవీకి ఫిదా అయిపోయిన మ‌హేశ్.. వ‌రుస ట్వీట్స్‌తో పొగ‌డ్త‌ల వ‌ర్షం!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌ల‌ `స‌ర్కారు వారి పాట‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…

2 hours ago

Pakka Commercial: `పక్కా కమర్షియల్` క‌లెక్ష‌న్స్‌.. తొలి రోజే గోపీచంద్ న‌యా రికార్డ్‌!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, అందాల భామ రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ప‌క్కా…

3 hours ago