NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg boss 4: సోహెల్ ఎందుకు తనను తానే బ్యాడ్ చేసుకుంటున్నాడు?

sohel behaviour in bigg boss house crossing limits

సొహెల్.. బిగ్ బాస్ లో ప్రస్తుతం స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉన్నాడు. కొంచెం బాగా ఆడితే టాప్ 5లో గ్యారెంటీగా ఉంటాడు. కానీ.. అతడి ఒకే ఒక్క నెగెటివ్ కోపం. అవును.. మనోడికి కోపం వస్తే ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. మెడ నరాలు ఉప్పొంగుతాయి. విపరీతంగా కోపంతో ఊగిపోతాడు. దీంతో ఇతర కంటెస్టెంట్లు అయితే సోహెల్ తో మాట్లాడటానికి కూడా భయపడతారు.

sohel behaviour in bigg boss house crossing limits
sohel behaviour in bigg boss house crossing limits

నాగార్జున ఓసారి సోహెల్ కు క్లాస్ పీకడంతో కాస్త శాంతించాడు సోహెల్. దీంతో అంతా సెట్ అయిపోయిందిలే అని అంతా అనుకుంటున్న సమయంలో.. సోహెల్.. మళ్లీ రెచ్చిపోతున్నాడు.

sohel behaviour in bigg boss house crossing limits
sohel behaviour in bigg boss house crossing limits

కెప్టెన్ అరియానాతో కావాలని సోహెల్ లొల్లి పెట్టుకొని చీప్ అయిపోతున్నాడు. ఆ విషయం తాజాగా బయటపడింది. సోమవారం ఎపిసోడ్ లో కావాలని పడుకొని.. కుక్కలు మొరగగానే.. అరియానా పనిష్ మెంట్ ఇచ్చేసరికి తనపై వాగ్వాదానికి దిగాడు. మళ్లీ మైక్ మరిచిపోయి… మరోసారి పనిష్ మెంట్ ఇచ్చినా.. నేను చేయను.. అంటూ తనపై విరుచుకుపడ్డాడు. కోపంతో ఊగిపోయాడు. ఇది నిజంగా సోహెల్ కు కరెక్ట్ కాదు. సోహెల్ తన బిహేవియర్ ను కంట్రోల్ లో ఉంచుకోకపోతే.. తనకే నష్టం. ఒక కెప్టెన్ గా తన విధి తాను నిర్వర్తిస్తోంది అరియానా. తను పడుకున్నాడు కాబట్టే పనిష్ మెంట్ ఇచ్చింది. కానీ.. కావాలని తనతో లొల్లి పెట్టుకొని.. ఎప్పడిదో తన షూ లేస్ గురించి తనను బ్లేమ్ చేసి తనకు పనిష్ మెంట్ ఇస్తానంటూ సోహెల్ చిన్నపిల్లల ఆట ఆడటం ప్రేక్షకులకు నచ్చడం లేదు. ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయాల్సిన సోహెల్.. ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N