NewsOrbit
న్యూస్

Chronic Diseases:  దీర్ఘకాలిక  వ్యాధులతో  బాధపడుతున్నారా ?అయితే మీరు  మందులు వేసుకునేటప్పుడు  ఇలా చేసి చూడండి !!

Chronic Diseases:  ఎన్నోఅద్భుత శక్తులు
ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రభావం తో వచ్చే  రోగాలు దరి చేరవు. “శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః” ( Govinda namah ) ఈ నామాలు చెప్పడం  వలన  ఏమైనా జబ్బులు  ఉన్నాకూడా తక్కువ సమయం లో నే  తగ్గిపోతాయి.ఈ నామాలు ఒక దివ్యౌషధం లా పని చేస్తాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు. భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు దాగి ఉంటాయి.  అందులో  కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి.  వాటిల్లో అచ్యుత, అనంత, గోవింద అన్న వాటికి మరింత ప్రత్యేకత ఉంది. ఈ నామాల వెనుక  ఉన్న ఒక కథ తెలుసుకుందాం.

Chronic Diseases:  ఆనామా మహిమ

ఒకసారి పరమేశ్వరుడు  పార్వతీ దేవికి ఆనామా మహిమ గురించి ఈ విధం గా తెలియచేసారు. పార్వతి! పాల సముద్రం నుండి లక్ష్మీ దేవి (lakshmi devi ) ఆవిర్భవం జరిగిన తర్వాత  దేవతలు, మునులు  అందరు లక్ష్మీనారాయణులను స్తుతి చేస్తున్న సమయం లో నే   భయంకరమైన విషం  పాలకడలి నుంచి పైకి వచ్చింది.  ఆ కఠోర విషాన్ని  చుాసిన  దేవతలుా,  రాక్షసులు  భయపడి తలో దిక్కుకి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.పారిపోతున్న దేవతలను,  రాక్షసులను  ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని నేను  స్వీకరిస్తాను అని చెప్పాను.  అపుడు నేను మనఃస్ఫూర్తిగా  సర్వ దుఃఖ హరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకోవడం తో పాటు ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని  అచ్యుత, అనంత, గోవింద  అంటూ స్మరించుకుని   ఆ  భయంకరమైన కాలకుాట విషాన్ని    త్రాగివేశాను.   విష్ణు భగవానుని యెుక్క ఆ మూడు నామాల  మహిమ వల్ల   ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది అని సాక్షాత్తూ మహా శివుడు  తెలియచేసారు.

ప్రతి రోజు  ఉదయమే

కనుక    శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః    మంత్ర మననం చేసుకోవడం తో    అనారోగ్య బాధలు  తగ్గించుకుని ఆయురారోగ్యాలు   పొందవచ్చు.ప్రతి రోజు  ఉదయమే ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటితో మీ  డే ని స్టార్ట్ చేయండి. నీటి గ్లాసును  చేత్తో పట్టుకుని   ఆ మూడు నామాలని కొద్దిసేపు పలికి, ఆ నీటిని మంత్ర బలంతో ఆనామా మహిమ  శక్తి వంతం  చేసుకుని, తరువాత ఆ నీటిని  తాగేయండి.  ప్రతి రోజు ఇలా చేస్తే  రోగాల బారిన పడకుండా మిమ్మల్ని మీరు  కాపాడుకోగలుగుతారు.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju