NewsOrbit
న్యూస్

వీర్రాజు మొదటి బాణం టీడీపీ పైనే..!

somu veerraju blames tdp on ap capital

ఏపీ బీజేపీ రాష్ట్ర చీఫ్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోము వీర్రాజుకు ఢిల్లీ లో బీజేపీ పెద్దల సమక్షంలో సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ దేవదర్, జీవీఎల్ నరసింహారావు.. తదితరుల సమక్షంలో ఈ కార్యక్రమంల జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు రాజకీయ అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఏపీ రాజధాని విషయంలో నెలకొన్న అనిశ్చితి గురించి సోము వీర్రాజు మాట్లాడారు.

somu veerraju blames tdp on ap capital
somu veerraju blames tdp on ap capital

 

రాష్ట్రంలలో టీడీపీ అన్ని విధాల బీజేపీని ఇరుకున పెట్టాలని భావిస్తోంది. రాజధాని అమరావతిలోనే ఉంచాల్సిన బాధ్యత కేంద్రానిదే అంటోంది. మోదీ ప్రధాని హోదాలో వచ్చినందున శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చినందున బీజేపీపై నెపాన్ని నెట్టేస్తోంది. ఇది సరైంది కాదు. రాష్ట్ర రాజధానికి కేంద్రానికి సంబంధం లేదనే విషయాన్ని టీడీపీ విస్మరిస్తోంది. అప్పటి ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మించాలని భావించి మోదీని ఆహ్వానిస్తేనే ప్రధాని హోదాలో ఆయన వచ్చారు. కేంద్రానికి ఈ అంశంలో ఎటువంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే రాష్ట్ర శాఖగా అదే అవలంబిస్తాంఅని చెప్పుకొచ్చారు.


సోము వీర్రాజు మాటల్లో రాష్ట్ర రాజధానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. పైగా.. ఈ విషయంలో టీడీపీనే తప్పు బట్టారు. బీజేపీని కావాలనే ఈ అంశంలో ఇరుకున పెట్టాలని కుట్రలు పన్నుతోందని అన్నారు. గమనిస్తే.. టీడీపీని నిందించడం.. వైసీపీని నిందించకపోవడం.. రాజధాని విషయంలో తమ పాత్ర లేదంటూ తప్పించుకోవడం కనిపిస్తోంది. ఈ విషయంపై అనాలోచితంగా మాట్లాడకపోవడం.. అత్యుత్సాహం ప్రదర్శించడం ఎంత చేటో సోము వీర్రాజుకు బాగా తెలుసు. దీంతో ఆయన బీజేపీ పెద్దల సమక్షంలోనే చాకచక్యంగా మాట్లాడారు. పైగా టీడీపీ తప్పుని, కుయుక్తుల్ని వారి సమక్షంలోనే ఎండగట్టి టీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

 

 

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju