ట్రెండింగ్ న్యూస్

బాలీవుడ్ ఇండస్ట్రీ లో బంపర్ ఆఫర్ కొట్టేసిన హీరోయిన్ తాప్సీ..!!

Share

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ తాప్సీ. ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసినా గాని ఉన్నంతకాలం భారీ స్థాయిలో అవకాశాలు రాబట్టు కోవడం జరిగింది. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి మకాం మార్చిన ఈ ముద్దుగుమ్మ వరుస ఆఫర్లు దక్కించుకుంటూ క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ కెరియర్ కొనసాగిస్తుంది.

Tapsee Pannu gives her troll a witty reply | Hindi Movie News - Times of  Indiaప్రస్తుతం “రష్మి రాకెట్” అనే సినిమా చేస్తోంది. క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అథ్లెటిక్ రన్నర్ గా తాప్సీ నటిస్తోంది. ఈ సినిమాలో తాప్సి భర్తగా ప్రియాన్షు పెన్యులి నటిస్తున్నాడు. ఇటీవల సోషల్ మీడియాలో దుస్తుల విషయంలో రాబోయే రోజుల్లో బికినీ వేసుకునే పరిస్థితి ఉండదని తాప్సీ స్టేట్మెంట్ ఇవ్వడం అందరికీ తెలిసిందే.

 

ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ ముద్దుగుమ్మ బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్లు మీడియా సర్కిల్స్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మేటర్ ఏమిటంటే బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ సరసన హీరోయిన్ గా తాప్సీ అవకాశం అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాజ్ కుమార్ హిరాణి – షారూక్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ తాప్సీ కి వచ్చినట్లు సమాచారం.


Share

Related posts

పాపం అద్వానీ, జోషీ..!!

sekhar

Deepti Sunaina: షణ్ముఖ్ గురించి ఈ విషయం ఇంకా దీప్తి సునైనాకి తెలీదు అనుకుంటా.. తెలిస్తే అయ్యో పాపం అని కన్నీరు పెట్టుకోవడం గ్యారెంటీ !

Ram

Hebah Patel Latest Photos

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar