NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Degradation period: మనం రోజువారీ వాడి పారేస్తున్నఒక్కొక్క వస్తువు, భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా??

Degradation period: మనం రోజువారీ వాడి పారేస్తున్నఒక్కొక్క వస్తువు, భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా??

Degradation period:  మనం రోజువారీ వాడి పారేస్తున్న వస్తువులు, భూమిలో పూర్తిగా కలిసిపోవడానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసుకుంటే మనం ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నామో తెలుస్తుంది. తద్వారా మనకు మనమే ఆ వస్తువుల్ని ఎక్కడ బడితే అక్కడ పారేయకుండా… డస్ట్ బిన్స్‌లోనే వేసి… రీసైక్లింగ్ అయ్యేలా చేసి,Degradation period భూమిని కాపాడినట్లవుతుంది. ఆల్రెడీ అదే పని చేస్తున్నట్లైతే… అలాంటి వాళ్లందరికీ ధన్యవాదాలు .

The degradation period for all these things is hundreds of years
The degradation period for all these things is hundreds of years

నైలాన్ బట్టలు – 30-40 ఏళ్లు, లెదర్ షూస్ – 25-40 ఏళ్లు, కాటన్ బట్టలు – 1-5 నెలలు, తాడు – 3-4 నెలలు, హెయిర్ స్ప్రే బాటిల్ – 200-500 ఏళ్లు, రబ్బర్ బూట్ సోల్ – 50-80 ఏళ్లు, టాంపోన్స్ – 800 ఏళ్లు (ప్యాడ్స్‌కి), ట్రైనర్స్ – 50 ఏళ్లు, డిస్పోజబుల్ డైపర్స్ – 250-500 ఏళ్లు, విండ్ – చీటర్స్ – 30-40 ఏళ్లు, లెదర్ బ్యాగ్, వాలెట్ – 50 ఏళ్లు, ఉన్ని గ్లోవ్స్ – 1 ఏడాది

శానిటరీ ప్యాడ్స్ – 500-800 ఏళ్లు, ఉన్ని బట్టలు – 1-5 ఏళ్లు, కాటన్ గ్లోవ్స్ – 1 to 5 నెలలు, టిన్ క్యాన్స్ – 50 ఏళ్లు, ప్లాస్టిక్ బాటిల్ – 100 ఏళ్లు, బ్యాటరీస్ – 100 ఏళ్లు, టూత్ బ్రష్ – 400 ఏళ్లు, పెన్ – 450 ఏళ్లు, ప్లైవుడ్ – 1-3 ఏళ్లు, లంబర్ – 10-15 ఏళ్లు, పెయింట్ వేసిన బోర్డ్ – 13 ఏళ్లు, కార్డ్ బోర్డ్ – 2 నెలలు, పేపర్ టవల్ – 2-4 వారాలు, టిన్ ఫాయిల్ (Tinfoil) – ఎప్పటికీ కలిసిపోదు.

టిన్ క్యాన్ – 50 ఏళ్లు, కార్పెట్ – 30-40 ఏళ్లు, కారు టైర్లు – 50 ఏళ్లు, పిల్లల డైపర్లు – 500-800 ఏళ్లు, న్యూస్ పేపర్ – 6 వారాలు, అల్యూమినియం క్యాన్ – 80-200 ఏళ్లు, స్టైరోఫామ్ (Styrofoam) – ఎప్పటికీ కరగదు, సన్నటి ప్లాస్టిక్ బ్యాగ్స్ – 10-20 ఏళ్లు, ప్లాస్టిక్ కప్స్ – 50 ఏళ్లు, మిల్క్ కార్టన్ – 5 ఏళ్లు, ప్లాస్టిక్ బ్యాగ్ – 500-1000 ఏళ్లు, మిల్క్ ప్యాకెట్ (టెట్రా) కవర్ – 5 ఏళ్లు, కెచప్ సాషే – 5 ఏళ్లు, గ్లాస్ బాటిల్ – 10-20 లక్షల ఏళ్లు, యాపిల్ తొక్కు – 2 నెలలు, జిప్ ఉండే బ్యాగ్స్ – 500-1000 ఏళ్లు

క్రిస్ప్ ప్యాకెట్లు – 450-1000 ఏళ్లు, కాఫీ కప్పు – 30 ఏళ్లు, ప్లాస్టిక్ స్ట్రా – 200 ఏళ్లు, చిన్న టెట్రా ప్యాక్ – 5 ఏళ్లు, కర్ట్లరీ పీస్ – 450 ఏళ్లు, సెరియల్ బాక్స్ – 6 వారాలు, వాక్స్‌ ఉన్న మిల్క్ కార్టన్ – 3 నెలలు, అరటి తొక్క – 2 ఏళ్లు, జ్యూస్ కార్టన్ – 300 ఏళ్లు, గ్లాస్ – నిర్ధారించలేదు., సిగరెట్ ఫిల్టర్ – 5 ఏళ్లు, సిగరెట్ – 1-12 ఏళ్లు, ట్రైన్ టికెట్ – 2 వారాలు, కాన్వాస్ ఉత్పత్తులు – 1 ఏడాది, పెయింట్ వేసిన చెక్క కర్ర – 13 ఏళ్లు, ఫిషింగ్ లైన్ – 600 ఏళ్లు.

 

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju