NewsOrbit
Featured టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

3 కి.మీ ట్రక్కు ని రివర్స్ గేర్ లో నడిపిన డ్రైవర్.. అసలు ఏం జరిగిందో చూడండి..

ప్రతిరోజు  ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం అతి వేగం.. అప్పుడప్పుడు బ్రేకులు ఫెయిల్ అవడం కూడా ఒక రీజన్.. వాహనాల బ్రేకులు పనిచేయకపోతే దానివల్ల జరిగే ప్రమాదాలు ఊహాతీతం.. ఇటీవల ఒక ట్రక్ డ్రైవర్ ఎంతో నైపుణ్యంతో బ్రేకులు  పని చేయని ట్రక్కు ను ప్రమాదం జరగకుండా నడిపిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది..! ఈ సంఘటన ఎక్కడ జరిగిందో పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..!

 

The driver who drove the 3 km truck in reverse gear .. see what actually happened ..

మహారాష్ట్రలోని జల్నా – సిల్లొడ్ రహదారిలో ఈ సంఘటన జరిగింది. బ్రేకులు పనిచేయక పోవడంతో డ్రైవర్ వాహనాన్ని సురక్షితంగా ఆపడానికి రివర్స్ గేర్ లో నెమ్మదిగా నడిపాడు. ఇలా నడుపుతున్నప్పుడు కొంతమంది ఆ ట్రక్కు ను అనుసరిస్తూ ఉండడం మీరు ఈ వీడియోలో చూడచ్చు. వీరిలో కొందరు ఈ పరిస్థితి గురించి ఇతర వాహనదారులను హెచ్చరిస్తూ కొంత కొంత వరకు ట్రాఫిక్ క్లియర్ చేశారు . ఇతర వాహనదారులకు హాని కలగకుండా ట్రక్ నడపడం అంత సులువు కాదు. కానీ ట్రక్ డ్రైవర్ ఇంత కష్టమైన పనిని ఎంతో నైపుణ్యంతో జాగ్రత్తగా నిర్వహించాడు.

The driver who drove the 3 km truck in reverse gear .. see what actually happened ..

సాధారణంగా చిన్న టైర్స్ తో పోలిస్తే పెద్ద టైర్లు వేగంగా వెళ్లేటప్పుడు చాలా సులువుగా రూల్ అవుతాయి. అందువలన ట్రక్ వేగం తగ్గలేదు . చివరకు ట్రక్ డ్రైవర్ ఒక బహిరంగ ప్రదేశాన్ని చూసి స్టీరింగ్ వీల్ను దాని వైపునకు తిప్పాడు. ఈ విధంగా చేయడం వల్ల ట్రక్ వేగం తగ్గింది. ఈ ట్రక్ డ్రైవర్ ఎట్టకేలకు ట్రక్కును నిలిచిపోయేలా చేశాడు. ఈ వీడియో చూస్తున్నంత సేపు ఏం జరుగుతుందో అని ఆశ్చర్యం తో పాటు భయం కూడా మొదలవుతుంది. చివరకు ట్రక్ డ్రైవర్ ఎంతో నేర్పుతో నిర్వహించడం వలన ప్రమాదం నుంచి బయటపడ గలిగారు. అకస్మాత్తుగా బ్రేకులు విఫలం కావడంతో  ట్రక్కు డ్రైవర్ రివర్స్ గేర్ లో దాదాపు మూడు కిలోమీటర్ల దూరం నడిపాడు ఎట్టకేలకి అతను ఆ ట్రక్కు ను విజయవంతం గా ఆపాడు.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N