NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : ఏకే రీమేక్ నుంచి పవన్ కళ్యాణ్ బర్త్ డే సర్‌ప్రైజింగ్ ట్రీట్ ఇదేనట..!

Pawan kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా 5 సినిమాలను కమిటయిన సంగతి తెలిసిందే వాటిలో ఇప్పటికే వకీల్ సాబ్ వచ్చేసింది. ప్రస్తుతం రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ శరవేగంగా వాటిని పూర్తి చేస్తున్నాడు. మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుం కోషియం ముందు రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో రానా దగ్గుబాటి మరొక హీరోగా నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ సరసన టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ నటిస్తుండగా, రానా సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.

this is surprising treat on pawan-kalyan-birthday from AK
this is surprising treat on pawan-kalyan-birthday from AK

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ – నిత్యా మీనన్ ల మీద కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షకుడిగానూ వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ సినిమా నుంచి వచ్చే నెల భారీ సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఏకే రీమేక్ సినిమా నుంచి ఓ సాంగ్ వచ్చేలా ఉందట. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్ కంప్లీట్ చేశాడు థమన్. ఇప్పటికే థమన్ ఈ విషయాన్ని వెల్లడించాడు.

Pawan kalyan : సాంగ్ కంటే ముందే టీజర్ వదిలే అవకాశాలున్నాయట.

అయితే సాంగ్ కంటే ముందే టీజర్ వదిలే అవకాశాలున్నాయట. దీనిపై అధికారక ప్రకటన ఇంకా రానప్పటికీ ఇండస్ట్రీ వర్గాలలో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా ఉంది. ఈ సినిమాను పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. 2022 12 సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో పోటీ ఇవ్వడానికి ఈ సినిమా సిద్దమవుతోంది. ఇక ఏ.ఎం.రత్నం దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ సినిమా హరి హర వీరమల్లు కూడా శరవేగంగా షూటింగ్ సాగుతుండగా, 2022 సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. క్రిష్ ఈ సినిమాకి దర్శకుడు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N