NewsOrbit
న్యూస్ హెల్త్

ఈ ఒక్కటి  మీ దగ్గర వుంటే … జీవితం లో అన్ని మీ పాదాల చెంతకే … !!

ఈ ఒక్కటి  మీ దగ్గర వుంటే ... జీవితం లో అన్ని మీ పాదాల చెంతకే … !!

సహనం అంటే అనుకున్నది  ఏదైనా ఆలస్యం అయినా అది అయ్యే వరకు  వేచి ఉండటం అన్నమాట. అయితే, ఈ సహనం మనలో ఎంత మంది కి ఉంది ?నిజానికి  సహనం గురించి లోతుగా అలోచించి నిజమైన అర్థం తెలుసుకుని  దాన్ని అవలంభిస్తే అద్భుతాలు జరుగుతాయి. అంత శక్తిమంతమైనది సహనం.

ఈ ఒక్కటి  మీ దగ్గర వుంటే ... జీవితం లో అన్ని మీ పాదాల చెంతకే … !!

ప్రాక్టికల్‌గా చూస్తే..  మనల్ని ఎవరైనా తిడుతున్నప్పుడు  సహజంగా నే  కోపం వచ్చేస్తుంది.తిట్టిన వారి పైన  దాడి చేయడ మో, తిరిగి నిందించడమో చేసేస్తాం . అయితే, ఆ ఒక్క క్షణం ఓపిగ్గా ఆలోచిస్తే  తిట్టినవారిని  పట్టించుకోకపోతే, ఆ మాటల్ని మనస్సులోకి తీసుకోకపోతే.. అప్పుడే సహనం విలువేంటో మనకు తెలుస్తుంది. మౌనం తో  పాటు సహనం కలిస్తే అద్భుతాలే జరుగుతాయి.చెప్పినంత తేలిక కాకపోవచ్చు.. కానీ ప్రయత్నం చేస్తే సాధ్యం కానిది అంటూ ఏది ఉండదు.

ఇంటిలో పొద్దున్న నుండి రాత్రి వరకు ఎన్నో ఒత్తిళ్లతో ,ఆందోళనతో గడుపుతున్నాం… ఇంచుమించు ఇంటిలో అందరి పరిస్థితి ఇదే.. అయితే ఇంటిలో ఎవ్వరైనా ఒక్కరు విసుక్కోగానే రెండో వారు నెమ్మదిగా శాంతం గా వారికీ విషయాన్ని వివరించ గలిగితే అక్కడ ప్రశాంతత ఉంటుంది.. అదే రెండొవ వ్యక్తి కూడా అరిస్తే పెద్ద పెద్ద గొడవలకు దారితీయవచ్చు,అది ఎంతవరకైనా వెళ్ళవచ్చు… పరిస్థితి ఎప్పుడు మీ అదుపులో ఉండాలంటేసహనం  గా ఉండడం చాల అవసరం అని గుర్తుపెట్టుకోవాలి.

కొత్త వ్యాపారాలు,కొన్ని కొన్ని పనులు,కొందరి మనుష్యులలో మార్పు,పరిస్థితులలో మార్పు ఇలా ప్రతి దానికి సమయం పడుతుంది… గర్భం వచ్చాక నెలలు నిడినతర్వాత మాత్రేమే బిడ్డ పుడతాడు కానీ బిడ్డలు కోసం ఎన్నో ఏళ్లుగా తపిస్తున్నారుకదా అని వెంటనే బిడ్డ పుట్టనట్టుగా ప్రతి పనికి ఆ సమయం కోసం సహనం గా ఎదురు చూడవలిసిందే కానీ తొందరపడటం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తుపెట్టుకోవాలి.

సహనం తో సమయం కోసం ఎదురుచూడడం వలన ఎన్నో అద్భుతాలు పొందుతాము.. ఎంత ప్రతిభ ఉన్నకూడా ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలన్నా, అవకాశాలను చేజిక్కించుకోవాలన్నా సహనం తో ఉండడం ఒక్కటే మార్గం

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N