NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: స్థిరంగా ఉన్న బంగారం ధరలు.. ఇదే ట్రెండ్ కొనసాగనుందా..!?

gold-photo

Today Gold Rate: (24/5/2021) బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి శుభవార్త.. పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధర ఈ రోజు కూడా అదే బాట పయనించింది.. ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంది.. బంగారం ధరలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.. డాలర్ తగ్గడం కూడా బంగారం ధర పై ప్రభావం చూపుతోంది. ఒకవైపు బంగారం ధర స్థిరంగా ఉంటే మరోవైపు వెండి కూడా అదే తోవలో పయనించింది.. ఈరోజు వెండి ధరలు కూడా తటస్థం గానే ఉన్నాయి. నేటి ధరలు ఈ విధంగా ఉన్నాయి..

Today Gold Rate: and silver price constant
Today Gold Rate: and silver price constant

సోమవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,600 వద్ద స్థిరంగా ఉంది.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,750 వద్ద తటస్థంగా కొనసాగుతోంది. బంగారం స్థిరంగా ఉండడం వరుసగా మూడో రోజు ఇది.. బంగారం ధరలు స్థిరంగా ఉన్న ప్రతిసారీ పెరుగుతున్నాయి. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.. వరసగా నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి ధర ఈరోజు స్థిరంగా ఉంది. ఈరోజు వెండి ధరలు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. ఈరోజు కిలో వెండి ధర రూ. 75,700 వద్ద స్థిరంగా కొనసాగుతోంది..

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N