సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు

సివిల్స్‌ మెయిన్స్‌ 2018 ఫలితాలను గురువారం యుపీఎస్సీ విడుదల చేసింది. 2018 సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 7 వరకు నిర్వహించిన సివిల్స్ పరీక్షల ఫలితాలలో ఇంటర్వ్యూలకు 1994 మంది ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు 2019 ఫిబ్రవరి 4 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Click Here for Civils-2018-Results