భారత ప్రభుత్వ ఆరోగ్య విభాగానికి చెందిన వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ అండ్ సఫ్‌దార్‌జంగ్ హస్పటల్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 542 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తుంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు అఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు : 542
విభాగాల వారీగా ఖాళీలు :
కార్డియాలజీ, అనాటమీ, బయో కెమిస్ట్రీ, కేన్సర్ సర్జరీ, కమ్యూనిటీ మెడిసిన్, ఎండోక్రినాలజీ , హెమటాలజీ, డెర్మటాలజీ ఈ ఎన్ టి మెడిసిన్, అనస్తేషియా తదితర ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు :
బీడీఎస్, ఎండిడీఎస్, పీజీ ,డిగ్రీ, డిప్లమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
ఎండోక్రినాలజీ , హెమటాలజీ : ఈ పోస్టులకు ఎండీ, డీఎన్ బీ (మెడిసిన్, పిడియాట్రిక్స్) ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
రాత పరీక్షలో వచ్చిన మార్కుల లో 80 శాతం వెయిటేజీ, ఇంటర్వ్యూ లో వచ్చినా మార్కుల్లో 20 శాతం వెయిటేజీ పరిగణలోకి తీసుకొని తుది నియామకం చేస్తారు.
దరఖాస్తు విధానం: అఫ్ లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : రూ. 500/-
వేతనం : నెలకు రూ.67,700/-
దరఖాస్తులకు చివరి తేదీ : 21/1/2020.
వెబ్ సైట్ : http://vardhaman.org
దరఖాస్తులు పంపవలసిన చిరునామా : మెడికల్ సూపర్డింట్ , వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజీ అండ్ సఫ్‌దార్‌జంగ్ హస్పటల్, న్యూఢిల్లీ – 110029.
కంట్రోల్ చేసుకోలేరా అంటూ సీనియర్ నటుడిపై చిన్మయ్ ఫైర్!