NewsOrbit
న్యూస్ సినిమా

Venkatesh: మెగా హీరోతో వెంకీ మలయాళ మల్టీస్టారర్..వీరిలో ఎవరు..!

Venkatesh: వెంకటేశ్ మల్టీస్టారర్ సినిమా చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి బాలీవుడ్ హిట్ సినిమా ఓ మై గాడ్ తెలుగు రీమేక్ గోపాల గోపాల చేశారు. ఈ సినిమా ఆశించినంతగా సక్సెస్ కాకపోయినా కమర్షియల్‌గా మాత్రం నిర్మాతలకు నష్టాలు రాలేదు. అంతకముందు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లు చెట్టు సినిమాలో నటించాడు వెంకీ. ఈ సినిమాలో ఏముంది అంటూనే అటు వెంకీ ఫ్యాన్స్, ఇటు మహేశ్ మళ్ళీ మళ్ళీ చూశారు. నిర్మాత దిల్ రాజుకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇది.

Venky Malayalam multistarrer with mega hero..who among them ..!
Venky Malayalam multistarrer with mega hero..who among them ..!

ఇక మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ సినిమా చేశాడు వెంకటేశ్. ఈ సినిమా మంచి కమర్షియల్ హిట్ సాధించింది. ఈ క్రమంలోనే మెగాప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి ఫన్ అండ్ ఫ్రస్టేషన్‌ను కలిపి ఎఫ్ 2 అనే సినిమా చేశాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలు వచ్చాయి. ఇప్పుడు ఇదే సినిమా సీక్వెల్‌లో మరోసారి వెంకటేశ్ వరుణ్ తేజ్‌తో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైంది. ఇక ఇటీవలే మలయాళ సూపర్ హిట్ సీక్వెల్ దృశ్యం 2 సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.

Venkatesh: తెలుగు రీమేక్ రైట్స్ రాం చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ వద్ద ఉన్నాయి.

ప్రస్తుతం తన అన్న కొడుకు స్టార్ హీరో రానాతో వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోంది. ఇక నెక్స్ట్ సినిమా కోసం వెంకటేశ్ ప్లాన్ చేసుకుంటున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మలయాళ సూపర్ హిట్ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ మూవీ తెలుగు రీమేక్ రైట్స్ రాం చరణ్ నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ వద్ద ఉన్నాయి. ఈ సినిమాలో వెంకటేశ్ పోలీస్ పాత్రలో నటించే అవకాశాలున్నాయని, మరో హీరోగా చరణ్ గానీ, అల్లు అర్జున్ గానీ నటించనున్నట్టు సమాచారం. ఇక చరణ్ ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్‌తో కలిసి నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

Related posts

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri