Tollywood Heroine: 2006 నుంచి 2012 వరకు ఇలియానా టాలీవుడ్ పరిశ్రమను ఊపేసింది. దేవదాసు, పోకిరి, జల్సా, కిక్, జులాయి సినిమాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. సన్నని నడుముతో, కైపెక్కించే హావభావాలతో చాలామందికి నిద్రలేని రాత్రులు మిగిల్చిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ని హఠాత్తుగా వదిలేసింది. నేను నా రాక్షసి సినిమాతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 2018లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో టాలీవుడ్లో పునరాగమనం చేసింది. కానీ ఆ సినిమా అంతగా హిట్ కాకపోవడంతో అవకాశాలు రాక ఆమె మళ్ళీ హిందీ సినిమాలు చేయడం ప్రారంభించింది. అయితే ఈ మధ్య ఎన్నడూ లేని విధంగా హద్దులు మీరి మరీ ఇలియానా ఎక్స్పోజింగ్ చేస్తోంది. దానికి ప్రధాన కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇలియానా ఎక్స్పోజింగ్
ప్రస్తుతం మాల్దీవ్స్ లో హాలిడే ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్న ఇలియానా(Ileana) అక్కడ దిగిన తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేస్తే చాలు.. మనకన్నీ బికినీ ఫొటోలే దర్శనమిస్తాయి. ఎద అందాలు, తొడ అందాలను.. ఇలా ఒకటేంటి అన్ని అంగాలను ఫ్రీ షో చేస్తూ ఎప్పటికప్పుడు లైమ్ లైట్ లో ఉంటుంది ఇలియానా. కేవలం రెండు గుడ్డ పేలికలు ధరించిన పిక్స్ తో కూడా ఇలియానా చాలా సార్లు సెగలు పుట్టించింది. సిగ్గు విడిచి మరీ ఆమె ఇంతలా ఎందుకు ఎక్స్పోజింగ్ చేస్తుందో అనే సందేహం అందరిలోనూ రాక మానదు.
శృతిమించిన పరువాల విందు అందుకేనా
సాధారణంగా హీరోయిన్లు బోలెడన్ని సినీ అవకాశాలు చేజిక్కించుకునేందుకు స్కిన్ షో డోస్ పెంచేస్తారు. ఇలియానా కూడా ఆ ఉద్దేశంతోనే సెక్సీ ఎక్స్పోజింగ్ తో చెమటలు పట్టిస్తోందని తెలుస్తోంది. టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేసే హీరోయిన్లకే సినీ అవకాశాలు దారపోస్తారనే ఒక భావన చాలా మందిలో ఉంది. అందుకే టాలీవుడ్ లో మంచి సినిమా అవకాశాలు కోసం మూలనపడ్డ ముద్దుగుమ్మలు సైతం హాట్ ఫొటోలతో రెచ్చిపోతారు. ఇలియానా ఇప్పుడు అదే చేస్తోందని అనిపిస్తోంది.
Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!