NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Vijay Deverakonda: వరల్డ్ సూపర్ స్టార్ తో… రౌడీ విజయ్ దేవరకొండ..!!

Vijay Deverakonda: “అర్జున్ రెడ్డి”(Arjun Reddy) సినిమా తో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన విజయంతో విజయ్ దేవరకొండ క్రేజీ యొక్క టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీ మాత్రమే కాక దేశవ్యాప్తంగా వ్యాపించేలా చేసింది. “అర్జున్ రెడ్డి” ఇచ్చిన ఇంపాక్ట్ తో.. వరుస పెట్టి అవకాశాలు అందుకున్న రౌడీ విజయ్ దేవరకొండ… పెద్దగా విజయాలు సాధించలేక పోయాడు. ప్రస్తుతం ఫుల్ పరాజయాలలో ఉన్నాడు. ఇటువంటి తరుణంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్(Puri Jagannath) దర్శకత్వంలో..లైగర్(Liger) అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా పూరి రాయటం జరిగింది.

Vijay Deverakonda's Liger is not Mike Tyson's first appearance in an Indian film, watch video | Entertainment News,The Indian Express

సినిమాలో విజయ్ దేవరకొండ ఫుల్ బాడీ తో బాక్సర్ గా కనిపిస్తున్నాడు. వరల్డ్ మోస్ట్ ప్రొఫెషనల్ ఫైటర్స్ తో… ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు పూరి ప్లాన్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా… త్వరలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటువంటి తరుణంలో ఈ సినిమాలో వరల్డ్ సూపర్ స్టార్ బాక్సింగ్ గేమ్ లో… ఎదురులేని మనిషి వరల్డ్ చాంపియన్ మైక్ టైసన్(Mike Tyson) నీ… ఒప్పించి పూరి రంగంలోకి దింపడం జరిగింది. ఈ క్రమంలో తాజాగా విజయ్ దేవరకొండ.. లైగర్ సినిమా షూటింగ్ లో మైక్ టైసన్ తో దిగిన.. ఫోటో సోషల్ మీడియాలో రిలీజ్ చేయడం జరిగింది.

Vijay Deverakonda shares a candid moment with Mike Tyson, RGV shares his two bits

ఈ ఫోటో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ప్రపంచ బాక్సర్ విజేత మై లొకేషన్ తో విజయ్ దేవరకొండ.. ఇచ్చిన స్టిల్… ఇండియాలో మాత్రమే కాక వరల్డ్ లో… వైరల్ అవుతూ వస్తోంది. త్వరలో ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో.. భారీ ఎత్తున పూరి జగన్నాథ్ రిలీజ్ చేస్తున్నారు. ఇండియాలోనే అత్యధిక రికార్డు సృష్టించేలా సినిమాలో ప్రతి సన్నివేశం ఉండేలా పూరి విజయ్ దేవరకొండ మంచి కసితో..లైగర్ కోసం పని చేయడం జరిగింది. ఫుల్ డిజైన్ సెంటర్ లో విజయ్ దేవరకొండ కెరీర్ ఉండటంతో ఈ సినిమాపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju