NewsOrbit
న్యూస్

Viral: అంగరంగ వైభవంగా గాడిదల పెళ్లి చేసిన ఆ గ్రామ ప్రజలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం..!

Viral: ఈ కాలంలో కూడా కొంతమంది ప్రజలు కొన్ని రకాలైన మూఢ నమ్మకాలను విశ్వసించి వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నారంటే వినడానికి కొద్దిగా ఆశ్చర్యంగా ఉంది కదా. దేవుళ్లకు మనుషులను గాని జంతువులను గాని బలి ఇవ్వడం, సకాలంలో వర్షాలు పడాలని కప్పలకు పెళ్లిళ్లు చేయడం, యజ్ఞాలు యాగాలు చేయడం లాంటి వింత వింత మూఢ నమ్మకాలను, ఆచారాలను పాటిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా కర్నూలు జిల్లాలోని ఒక గ్రామంలో ప్రజలు పాటించే ఒక వింత ఆచారం గురించి తెలిస్తే మీరే షాక్ అవుతారు. ఆ గ్రామంలోని ప్రజలు వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గాడిదలకు అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఈ ఘటనకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. మరి ఈ ఘటనకు సంబందించిన వివరాలు ఏంటో ఒకసారి చూద్దామా..

Caesalpinia Bonduc: ఈ మొక్క గురించి తెలుసుకుంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లడం అవసరం లేదు..!!

కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలంలో గల హోసూరు అనే గ్రామంలోని ప్రజలు రాష్ట్ర సుభిక్షంగా ఉంటూ, వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గాడిదలకు కళ్యాణం జరిపించారు. గాడిదలకు పెళ్లి చేసాక వాటిని ఊరంతా ఊరేగించారు. హోసూరు గ్రామ ప్రాంతంలో సకాలంలో వర్షాలు పడకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ఇలా గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని అక్కడి గ్రామస్తుల ప్రగాఢ నమ్మకం.

Bigg Boss 5 Telugu: రవి దెబ్బకు బలైపోతున్న బిగ్ బాస్ కంటెస్టెంట్..??

ఈ క్రమంలోనే మనుషుల పెళ్లి ఎలాగయితే సాంప్రదాయ బద్దంగా చేస్తారో అచ్చం అలానే గాడిదలకు కూడా పెళ్లి చేసారు. తదనంతరం మేళ తాళాలతో, డబ్బు వాయిద్యాలతో ఆ నూతన గాడిద దంపతులను ఊరంతా ఊరేగించారు. ఆ గ్రామ ప్రజలు అందరు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం అనే చెప్పాలి. గతంలో కూడా ఇలా గాడిదలకు పెళ్లి చేస్తే వర్షాలు బాగా కురిసాయని, ఆ కారణం చేతనే ఈ సంవత్సరం కూడా గాడిదలకు పెళ్లిళ్లు చేస్తున్నామని అక్కడి ప్రజలు అంటున్నారు. పెళ్లి మాట ఎలా ఉన్నాగాని ప్రస్తుతం ఈ గాడిదల పెళ్లి. వీడియో మాత్రం నెటిజన్లును బాగా ఆకట్టుకుంటుంది. వర్షాల కోసం వీరు చేసే ప్రయత్నం ఫలించాలని కొంతమంది నెటిజన్లు కామెంట్ చేయగా మరికొందరు మాత్రం ఈ ఆధునిక కాలంలో ఇంకా ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మడం ఏంటి అని మరి కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

TTD Board: టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల వివాదం..! సుప్రీంలో ముందరి కాళ్లకు బంధం..!!

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N