NewsOrbit
న్యూస్ సినిమా

బ్రేకింగ్ : తెలుగు ‘హిట్’ సినిమాను హిందీలో రీమేక్ చేసేస్తున్నారు…!

విశ్వక్ సేన్ కథానాయకుడిగా శైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన హిట్ కేస్ -1 చిత్రం హిందీలో రీమేక్ అయ్యేందుకు అంతా సిద్ధం అయిపోయింది. బాలీవుడ్ యంగ్ హీరో రాజ్ కుమార్ రావ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను తెలుగులోదర్శకత్వం వహించిన శైలేష్ కొలనునే హిందీలో కూడా మెగాఫోన్ చేపట్టనున్నాడు.

 

Hit Movie Box Office Collection Day 1: Vishwak Sen starrer Telugu ...

హిట్ మొదటి కేసు సినిమాలో విశ్వక్ ఒక హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించి ప్రేక్షకులను మెప్పించాడు. థ్రిల్లింగ్ ఎమోషన్ ను రక్తికట్టించే సీన్లు మరియు చక్కటి స్క్రీన్ ప్లే ఈ చిత్రం యొక్క హైలెట్ పాయింట్స్. 

ఇక దీనికి ఒక సీక్వెల్ కూడా తీయాల్సి ఉంది. ఈ చిత్రాన్ని హిందీ లో దిల్ రాజు మరియు కుల్దీప్ రాథోర్ నిర్మిస్తున్నారు. మిగతా నటీనటులు మరియు టెక్నీషియన్లు వివరాలు తెలియాల్సి ఉంది.

author avatar
arun kanna

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu