NewsOrbit
న్యూస్

Tablets: టాబ్లెట్స్ కొనేటప్పుడు ఇవి చూడండి… లేదంటే ప్రాణంతో చెలగాటమే!

Tablets:  మనదేశంలో ఏదన్నా రోగం వస్తే, దానిని బట్టి మనం ఓ మెడికల్ హాల్ కి వెళ్లి టాబ్లెట్స్ కొనుక్కొని తెచ్చేసుకుంటాం. అంటే ఇక్కడ వైద్యుల సలహా లేకుండానే మందులు వాడుతుంటారు. అయితే విదేశాల్లో మాత్రం అలా ఎవరూ మందులు ఎవ్వరు. అక్కడ మందులు కొనాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే. ఇకపోతే మనం తీసుకునే మందు గురించి ప్యాకెట్ వెనుక చాలా సమాచారం ఉంటుంది. అయితే ఈ విషయం చాలా కొద్ది మంది మాత్రమే గమనిస్తుంటారు. ముఖ్యంగా టాబ్లెట్ స్ట్రిప్ వెనుక భాగంలో RX, NRX, XRX అని రాసి ఉంటుంది. దీని అర్థం ఏమిటో ఇక్కడ దాదాపుగా ఎవరికీ తెలియదు.

వాటి కారణంగా మనం ఆయా మందులుకి సంబంధించిన సూచనలు తెలుసుకోవచ్చు. ఇటువంటి గుర్తుల్లో Rx కూడా ఒకటి. Rx అని రాసి ఉంటే ఇటువంటి ఔషధాన్ని డాక్టర్ సలహా ప్రకారం మాత్రమే కొనుగోలు చేయాలి అర్ధం. అదేమిటంటే మీరు ఒక ఔషధం కొనుగోలు చేస్తున్నప్పుడు, ఔషధం ప్యాకెట్‌పై ఇలాంటి గుర్తు కనిపిస్తే, మీరు డాక్టర్ సలహా లేకుండా అలాంటి మందులను కొనుగోలు చేయకూడదని అర్ధం చేసుకోవాలి.

Tablets


అలాగే NRX గుర్తు ఉంటే, ఇటువంటి మందులను సూచించడానికి లైసెన్స్ ఉన్న వైద్యులు మాత్రమే ఇలాంటి మందులను సూచించగలరని అర్థం. ఇటువంటి ఔషధం ఏదైనా మెడికల్ స్టోర్ ద్వారా ఇచ్చినా, మీరు ఈ ఔషధాన్ని కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే అది చెడు పరిణామాలను కలిగిస్తుంది. ఇది కాకుండా, ఔషధ ప్యాకెట్ వెనుక XRX గుర్తు కూడా ఉంటుంది. ఇలా ప్యాకెట్ వెనుక XRX గుర్తు ఉంటే, డాక్టర్ నుంచి మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యుడు మందు ప్రిస్క్రిప్షన్పై రాసినప్పటికీ, మీరు ఈ ఔషధాన్ని మార్కెట్ నుంచి కొనకూడదు అని అర్ధం చేసుకోవాలి. అయితే దురదృష్టవశాత్తు మనకి ఇవేమి తెలియకుండానే మందుల షాపులవారు మనకి ఇస్తారు.. మనం గుడ్డిగా మందుల్ని కొనుక్కొని మింగుతాం.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N