NewsOrbit
న్యూస్ సినిమా

సుకుమార్ కంటే త్రివిక్రమ్ తోపా ? త్రివిక్రమ్ కంటే సుకుమార్ తోపా ? ఆన్సర్ ఇదే ?

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ గా సుకుమార్, త్రివిక్రమ్ లకి మంచి డిమాండ్ ఉంది. దాదాపుగా ఈ దర్శకులిద్దరు ఒకేసారి దర్శకులుగా మారారు. సినిమా కథ లు తెరకెక్కించడంలో హీరోలని చూపించడంలో ఎవరి స్టైల్ వాళ్ళది. ఈ రోజు టాలీవుడ్ లో ఇద్దరికీ విపరీతమైన క్రేజ్ ఉంది. ఇద్దరి స్టార్స్ తోనే సినిమాలు తీసి హిట్స్ అందుకుంటున్నారు.

Attarintiki Daredi Movie Making || PranithaSuicide Making Scene || HD -  YouTube

ఇప్పటి వరకు ఈ ఇద్దరి సినిమాలు ఒకేసారి రిలీజై బాక్సాఫీస్ దగ్గర ఢీకొట్ట లేదు. ఒకరి సినిమాతో ఒకరి సినిమా కి మాత్రం పోటీ గట్టిగానే ఉంటుంది. ఎవరేం చేసినా.. ఇంకొకరితో పోల్చుకుంటూ వేడి వేడిగా చర్చలు సాగుతుంటాయి. ముఖ్యంగా సినిమాలు రిలీజైనప్పుడు ఈ దర్శకుల అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చలు నడుస్తుంటాయి. సుకుమార్ తాజాగా ఓ కొత్త సంస్థలో విజయ్ దేవరకొండతో సినిమాను ప్రకటించిన నేపథ్యంలో త్రివిక్రమ్ పేరును తీసుకొచ్చి చర్చ మొదలు పెట్టారు.

Rangasthalam Behind The Scenes - Rangasthalam Making Video~ Ram  Charan|Samantah|Anasuya - YouTube

సుకుమార్ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థకు గుడ్ బాయ్ చెప్పేస్తున్నాడన్నదే ఆ ఆసక్తికరమైన చర్చ. ‘రంగస్థలం’ సినిమాతో ఈ సంస్థతో అసోసియేట్ అయిన సుకుమార్.. దాని తర్వాత ‘పుష్ప’ను కూడా ఇదే బేనర్లో చేస్తున్నారు. అలాగే సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబును దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ వాళ్లు ‘ఉప్పెన’ సినిమాని నిర్మించారు. కరోనా లేకపోయి ఉంటే ఈ సినిమా ఈ పాటికే రిలీజై ఉండేది. సుకుమార్ కి మైత్రీ సంస్థ హోం బేనర్ అని చెప్పాలి. అయితే సుకుమార్ విజయ్ సినిమాని వేరే వాళ్ళకి చేస్తుండటం తో త్రివిక్రమ్ హారిక హాసిని సంస్థకు ఉన్నంతగా సుకుమార్ మైత్రీ వాళ్లతో లేడన్నట్టుగా టాపిక్ నడుస్తోందట.

కానీ త్రివిక్రమ్ ఏ స్థితిలో హారిక హాసిని వాళ్లతో అసోసియేట్ అయ్యాడన్నది ఇక్కడ కీలక విషయం. ‘ఖలేజా’ ‘అత్తారింటికి దారేది’ సినిమాల విషయంలో నిర్మాతలతో త్రివిక్రమ్ కి తేడాలొచ్చిన మాట వాస్తవమే. ముఖ్యంగా ‘ఖలేజా’ విషయంలో బాగా ఇబ్బంది పడ్డాడు. అలాంటి స్థితిలో హారిక హాసిని వాళ్ల పనితీరు నచ్చి వాళ్లతో వరుసబెట్టి సినిమాలు తీస్తూ వెళ్లాడు. ఆ సంస్థలో త్రివిక్రమ్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడన్న మాట వినిపిస్తుంది. బయట నిర్మాతల తో సినిమాలకంటే ఈ సంస్థలో సినిమా చేస్తేనే త్రివిక్రమ్ రెమ్యూనరేషన్ కింద బాగానే అందుకుంటాడన్న టాక్.

దాంతో త్రివిక్రమ్ వేరే నిర్మాణ సంస్థలకు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. సుక్కు మైత్రీ వాళ్లతో మంచి అసోసియేషన్ ఉన్నప్పటికి బయటి నిర్మాణ సంస్థలకి సినిమాలు చేస్తూన్నాడు. ఇక్కడ ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఒకరిని ఒకరితో పోల్చడం సరి కాదు. సుకుమార్ త్రివిక్రమ్ లాగా ఒకే సంస్థతో ప్రయాణం చేయాలని బయటవాళ్ళు భావించడం ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నది ఇక్కడ వాదన.

Related posts

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri