NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Rice cleaner: చాట పై పాదాలు ఎందుకు పెట్టకూడదు అంటారో తెలుసా ??

Why we should not step on rice cleaner

Rice cleaner: మన భారతీయ సంప్రదాయంలో ఎన్నో నిషేధాలు మరెన్నో విశ్వాసాలు ఉన్నాయి. ఎటువంటి ఆధునిక పరిజ్ఞానం లేని ఆ కాలంలోనే మన పూర్వికులు ఎన్నో విషయాలను తెలుసుకుని కొన్ని విధానాలను మనకు పరిచయం చేసారు. వాటిలో ఉపయోగం ఉండడంతో ఆ ఆచారాలు తరం తరువాత తరానికి చేరాయి. మనం ఇప్పటికి కొన్ని ఆచారాల వెనుక ఉన్న మర్మం అర్ధం తెలియకపోయినా ఆచరిస్తూనే ఉన్నాం. అయితే అప్పటిలో మన పెద్దలు పెట్టిన ప్రతి ఆచారంలోనూ ప్రతి నిషేధంలోనూ కచ్చితంగా ఏదొక రహస్యం దాగి ఉండేది. ఆ కోవలోకి  చెందినదే చాట Rice cleaner పై పాదం మోపరాదు అన్న నిషేధం కూడా ….

Why we should not step on rice cleaner
Why we should not step on rice cleaner

చాటను వెదురుతో  కానీ ఈనెల తో  కానీ  అల్లేవారు.  ఇటువంటి చాటను  మాత్రమే ధాన్యాన్ని చేరగడానికి వాడేవారు. ధాన్యంలో ఉన్న పొట్టు చేరగడం  వలన వంటకు వాడే ధాన్యం శుభ్రపడుతుంది.  భారతీయులు ప్రతి వస్తువుని ఎంతో పవిత్రంగా  భావించేవారు.  అలాగే చాటను కూడా   పవిత్రంగా  భావించేవారు.  అప్పటిలో చాట పై  కాలు పెట్టడం పాపంగా భావించేవారు. కాబట్టి ఈ నియమాన్ని  అప్పటిలో అందరూ కచ్చితంగా ఆచరించేవారు.

ఈ విశ్వాసంలో రెండు ప్రధానాంశాలు దాగి  ఉన్నాయి. మొదటిది ఏమిటంటే చాట అల్లడానికి వాడిన వెదురు కానీ ఈనెలు కానీ పదునుగా ఉంటాయి.  కాబట్టి చాట మీద కాలు పెట్టినప్పుడు కాలికి దెబ్బతగిలి రక్తం వచ్చే అవకాశం ఉంది. రెండవది శుభ్రతకు సంబందించినది. పాపభీతి తో చాటపై కాలుపెట్టడానికి సందేహిస్తారు. కాబట్టి చాట శుభ్రంగా ఉండడమేకాక, చాటలో చెరిగినప్పుడు ధాన్యం కూడా ఎంతో శుభ్రంగా ఉంటుంది.  దీని బట్టి మన పూర్వికులు చెప్పిన ప్రతి మాటలో ప్రతి నమ్మకాలలో శాస్త్రీయమైన దాగి ఉన్నదని గమినించవచ్చు .

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju