NewsOrbit
న్యూస్ హెల్త్

Hairfall: తలనొప్పి, జుట్టు ఊడిపోవడం, బట్టతల, జుట్టు నెరవడం సమస్యల నుండి బయట పడడానికి ఇలా చేయండి!!

Best solutions for hair fall

Hairfall: బాగా జుట్టు  ఊడిపోవడం తో  రక రకాల హెయిర్ ప్రోడక్ట్స్ వాడేస్తూ ఉంటారు. నిజానికి హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ లో కెమికల్స్ ను ఉపయోగిస్తారు దీని వల్ల ఉపయోగాలు కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలనుండి బయట పడడానికి  కొన్ని సహజమైన శక్తి వంతమైన  ఈ చిట్కాలు వాడితే చాలు.

Best solutions for hairfall
Best solutions for hairfall

ప్రతి నిత్యం నువ్వుల నూనెను శిరోజాల సంరక్షణ కోసం వాడితే  జుట్టు సమస్యలు చాల తేలికగా పరిష్కరించుకోవచ్చు.అయితే దీన్ని  ఎలా ఉపయోగించాలి అనే విషయానికి వస్తే.. కొంచెం నువ్వుల నూనె తీసుకుని జుట్టుకుదుళ్ళకంటా పట్టించి నెమ్మదిగా మృదువుగా  మసాజ్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి అయినా  స్కాల్ప్ ను మసాజ్ చేస్తే  రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు ఒత్తు గా దృఢం గా పెరుగుతుంది.

నువ్వు ల నూనె వల్ల జుట్టు పెరగడం మాత్రమే  కాక తలనొప్పి, జుట్టు ఊడిపోవడం , బట్టతల, జుట్టు నెరవడం సమస్యలు చాల సమర్ధ వంతంగా తగ్గిపోతాయి. జుట్టు కూడా నల్లగా నిగనిగలాడుతూ ఉంటుంది. నిద్రలేమి సమస్య ఉన్నా కూడా మంచి  ఉపశమనం కలుగుతుంది. నువ్వుల నూనెను లీవ్ ఇన్ కండిషనర్ గా కూడా ఉపయోగించవచ్చు. ఇది జుట్టు మెరుపును మరింత గా  పెంచు తుంది. నూనెను తల పై  మర్దన  చేసుకుంటే ఎండ వలన తలెత్తు హెయిర్ డేమేజ్ సమస్యలను తగ్గిస్తుంది.నువ్వుల  నూనెతో ఇంత  సులువుగా జుట్టు సమస్యల తగ్గించుకోవచ్చు. ఇంక ఆలస్యం  చేయకుండా మంచి నువ్వుల నూనె తెచ్చుకుని జుట్టు  ను కాపాడుకోండి. ఇంకా కెమికల్ ఉండే ప్రోడక్ట్స్ ని వాడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి..

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju