NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Face Packs: చలికాలంలో స్కిన్ టోన్ ను బట్టి ఈ ఫేస్ ప్యాక్స్ వేసుకోండి..!!

Face Packs: శీతాకాలం వస్తూనే అనేక ఆరోగ్య సమస్యలు వెంట తెచ్చుకుంటుంది.. ఈ సీజన్ లో జలుబు, దగ్గు వస్తుంది. ఈ వాతావరణానికి చర్మం పొడిబారటం, పగలటం ఎక్కువగా ఉంటుంది.. అందువలన మన చర్మ తత్వాన్ని అనుసరించి ఈ కాలంలో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. ఏ స్కిన్ టోన్ కి ఎలాంటి ఫేస్ ప్యాక్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!!

Winter season different skin tone Face Packs:
Winter season different skin tone Face Packs

డ్రై స్కిన్ కోసం..

అన్ని రకాల చర్మతత్వాల వారికి శెనగపిండి నప్పుతుంది. రెండు టేబుల్ స్పూన్ల శెనగపిండి, ఒక స్పూన్ పెరుగు, ఒక స్పూన్ తేనె, చిటికెడు పసుపు కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ప్యాక్ ను ముఖానికి, మెడకి అప్లై చేసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇది చర్మం పొడిబారకుండా తాజాగా ఉంచుతుంది.

 

నార్మల్ స్కిన్..

ఒక స్పూన్ శెనగపిండి, ఒక స్పూన్ రోజ్ వాటర్, కొద్దిగా పసుపు కలపాలి. ఈ ప్యాక్ ను ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇది నార్మల్ స్కిన్ టోన్ వారికి చక్కగా పనిచేస్తుంది. శరీరానికి కావలసిన తేమను అందిస్తుంది. చర్మం పొడిబారకుండా, చర్మ సమస్యలు రాకుండా చేస్తుంది.

Winter season different skin tone Face Packs:
Winter season different skin tone Face Packs

ఆయిల్ స్కిన్..

రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం లో ఒక స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ ప్యాక్ ముఖం పై ఉన్న జిడ్డును తొలగిస్తుంది. ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. చలికాలంలో చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ సీజన్ లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ ను తగ్గించేందుకు దోహదపడుతుంది. మీ చర్మ తత్వాన్ని అనుసరించి ఈ ప్యాక్స్ వేసుకోండి. చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju