NewsOrbit
న్యూస్ హెల్త్

Child Care : మీ పిల్లలకు ఈ తేడా అర్ధం అయ్యేలా పెంచారంటే,వారి జీవితాలలో  మీరు మహనీయుడిగా మిగిలి పోతారు!!

Child Care :  ధనం లో  భాగం  పొందటానికి:
ఒక  మనిషికి ఎన్ని బంగారు ఆభరణాలు ఉన్న వాటిని పెట్టుకున్నప్పుడు  మాత్రమే అందాన్ని ఇస్తాయి. అదే విద్య అనే ఆభరణం  ఉంటే మనిషికి సదా   కీర్తిని గౌరవాన్ని తెచ్చి పెడుతుంది.  ధనవంతుడు తన ఊరి కి మాత్రమే  గొప్పవాడు.  అదే  విద్యావంతుడు అయితే దేశానికే గొప్పవాడుగా ఉంటారు.ధనం అనేది  ఏ కారణంగానైనా తగ్గిపోవచ్చు.కానీ విజ్ఞానం నానాటికీ  పెరుగుతుందే  కానీ తగ్గిపోవడం అనేది  ఉండదు.  ధనం లో  భాగం  పొందటానికి ఎవరైనా రావచ్చు… కానీ  విద్యను ఎవరు భాగం పంచుకో లేరు, ఎవరు దోచుకెళ్ళా  లేరు..

Child Care : మీకు ఉన్న డబ్బు చూసుకుని:

ఇప్పుడు  మనం అనుభవిస్తున్న సుఖాలన్నీ మేధా వంతులు విజ్ఞానులు ఇచ్చినవే  వే కానీ ధనవంతులు ఇచ్చినవి కాదు. ఈ మాత్రం జ్ఞానం ఉన్న  వాడు ఎవడైనా విద్యావంతుల కి నమస్కరించి గౌరవిస్తాడు.ధనం కాసేపు  సేపు వెలిగే మెరుపుతీగ. చదువు  తన వారందరి జీవితాలు  వెలుగులతో నింపే  మహా దీపం. మెరుపు ఉన్నంత కాంతిగా  దీపం ఉండదు. దీపానికి ఉన్న ప్రయోజనం మెరుపుకీ ఉండదు.  అజ్ఞాన వంతులు ఉన్నచోట సరస్వతి ఉండదు. అందుకే సరస్వతి   ఆలయాలు మనకు ఎక్కువగా  కనబడవు. విద్యావంతుల హృదయమే సరస్వతి మందిరం  ఆమె ఆక్కడే పూజలు అందుకుంటుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు మాకు తెలుసుకదా అనుకోకండి. మీ పిల్లలు మీకు ఉన్న డబ్బు చూసుకుని చదువుని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడండి.ఎదో ఒకరోజు మీ దగ్గర డబ్బు లేకపోయినా  వారు చదువుకున్న చదువు వారిని కాపాడుతుంది.

చదువుని నిర్లక్ష్యం చేయాకుండా :

మీ దగ్గ ఇంకా డబ్బు ఉంటే బాగా చదువుకోగలిగే శక్తి  ఉండి  డబ్బు కి ఇబ్బంది పడేవారి  చదువు కోసం సహాయం చేయండి. వారి జీవితాలలో మహనీయుడిగా మిగిలి పోతారు. ప్రతి తల్లిదండ్రులు పిల్లలు చదువుని నిర్లక్ష్యం చేయాకుండా దానివిలువ తెలియచేయాలి. డబ్బు విలువ ,విజ్ఞానం విలువ పిల్లలకు అర్ధం అయ్యే  రకరకాల కథలతో కూడా వారికీ చెప్పవచ్చు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N