NewsOrbit
సినిమా

Ram Charan: శంకర్-రామ్ చరణ్ సినిమా ‘ఒకే ఒక్కడు’ పార్ట్ -2నా? ఇందులో మెయిన్ విలన్ శ్రీకాంత్ కాదంట!

Ram Charan: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసే అప్ డేట్ ముందుగానే రావడం విశేషం. అవును… RRR తరువాత రామ్ చరణ్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా షురూ చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో 50వ చిత్రంగానూ, రామ్ చరణ్ 15వ చిత్రంగానూ ఈ చిత్రానికి ఓ ప్రత్యేకత వుంది. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుండగా.. జయరామ్, సునీల్, శ్రీకాంత్ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమా ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఇక తాజా షెడ్యూల్ ఇటీవల రాజమండ్రిలో ప్రారంభమైంది.

Ram Charan : సినిమాల్లో ఆరితేరిన రామ్ చరణ్, బిజినెస్ లో మాత్రం నష్టాల్లో కూరుకుపోయాడు!

Ram Charan: ఇందులో మెయిన్ విలన్ శ్రీకాంత్ కాదు!

ఇకపోతే శంకర్ గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాకి కూడా ఓ సామాజిక సమస్యని కథాంశంగా తీసుకున్నట్టు భోగట్టా. ఇక ఇందులో చరణ్ ఎన్నికల కమీషనర్ గా నటిస్తుండగా.. తమిళ దర్శకుడు, నటుడు S.J.సూర్య CMగా నటిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఒకే ఒక్కడు తరహాలో ఎన్నికల కమీషనర్ కి, సియం కి మధ్య ఇగో క్లాష్ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. కాగా ఇది ఒకే ఒక్కడికి రీమేకా లేదంటే ఫ్రెష్ స్టోరీనా అనే విషయం ఇంకా తెలియాల్సి వుంది.

Ram charan : రామ్ చరణ్ కూడా ఛాన్స్ ఇచ్చేశాడు..ఇక ఆమె ఎన్నేళ్ళు ఇండస్ట్రీని ఏలుతుందో..?
రిలీజ్ ఈ సంవత్సరమే…

SS థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోతోంది. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ అన్ని కలుపుకొని రూ. 350 కోట్లపైగానే బిజినెస్ జరిగిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ‘ఆర్.ఆర్.ఆర్, ఆచార్య’ మార్చ్, ఏప్రిల్ నెలల్లో వరుసగా విడుదల కానున్నాయి. అలాగే ఈ సినిమా కూడా ఇదే ఏడాది విడుదల చేయడానికి చిత్ర యూనిట్ కసరత్తులు చేస్తున్నారు. ఈ సినిమాలో మూడు గెటప్స్ లో చెర్రీ కనిపిస్తాడని టాక్.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N