NewsOrbit
న్యూస్

దేశం లోనే జగన్ అతిపెద్ద ప్రయోగం .. సక్సెస్ అయితే సెల్యూట్ లు కొట్టేస్తారు !

వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ 3 రాజధానుల కాన్సెప్ట్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం జరిగింది. రాష్ట్రం లో అభివృద్ధి ఒక చోట మాత్రమే జరగకూడదని అంతటా జరగాలని వైయస్ జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చి అసెంబ్లీలో కూడా ప్రకటించడం జరిగింది. కరోనా వైరస్ రాకముందు వరకు ఏపీ రాజకీయాలు మొత్తం ఏపీ రాజధాని టాపిక్ చుట్టే తిరిగేవి. ఒక అమరావతి ప్రాంతంలో ఓ సామాజిక వర్గానికి చెందినవారు తప్ప, చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలు వైఎస్ జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం అద్భుతమైన నిర్ణయమని ఓకే చేయడం, సానుకూలంగా తమ అభిప్రాయం తెలియజేయడం జరిగింది.

 

Andhra: 90% poll promises fulfilled within first year, claims CM ...అయితే ఆ తర్వాత కరోనా విజృంభణ జరగటంతో ఈ విషయం సైలెంట్ అయిపోయింది. ఇటువంటి తరుణంలో తాజాగా 3 రాజధానుల ప్రతిపాదన చేసి 7 నెలలు కాబోతున్న తరుణంలో…ఇక ఆలస్యం చేయకూడదు అని వెంటనే జగన్ డిసైడ్ అయ్యారట. ఒకపక్క ఈ వ్యవహారం న్యాయ స్థానంలో మరొక పక్క శాసనమండలిలో ఉన్నాగాని…తాజా పరిణామాలను బట్టి రాబోయే నెల రోజుల్లో రాజధాని తరలింపునకు మార్గం సుగమమయినట్లేనని అధికార వైసీపీ భావిస్తుంది. రెండోసారి శాసనమండలికి బిల్లులను పంపినప్పుడు వాటిని ఆమోదించినా, లేకున్నా నెల రోజుల తర్వాత అవి ఆమోదం పొందినట్లేనన్నది అధికార పార్టీ వాదన.

 

దీంతో జూలై 17 నాటికి రాజధానుల విభజన బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులు ఆటోమేటిక్ గా ఆమోదం పొందుతాయన్నది వైసీపీ నేతలు అంటున్న టాక్. ఇదే తరుణంలో నెక్స్ట్ విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. ఈ లోపు ప్రయోగాత్మకంగా ఉద్యోగస్తులను ముందు తరలిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అని వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. ఆగస్టు నెలలో విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే అవకాశం ఉండటంతో ఈ అతిపెద్ద ప్రయోగం చేయడానికి జగన్ సర్కార్ రెడీ అయినట్లు…ఉద్యోగస్తులు కూడా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దేశంలో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ సర్కార్ చేస్తున్న ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే జాతీయ స్థాయిలో ఉన్న నేతలు సెల్యూట్ కొట్టడం గ్యారెంటీ అని ఆంటున్నారు. ఎటువంటి గొడవలు లేకుండా రాజధాని తరలింపు సజావుగా సాగితే మూడు ప్రాంతాలలో ఉన్న ప్రజలు కూడా వైఎస్ జగన్ సర్కార్ కి సెల్యూట్ లు కొట్టేయడం గ్యారెంటీ అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N