NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan Mohan Reddy : దేశవ్యాప్తంగా రైతాంగం హ్యాపీ ఫీల్ అయ్యే నిర్ణయం ఏపీ లో తీసుకున్న జగన్..!!

Ys Jagan Mohan Reddy : ప్రస్తుతం దేశంలో రైతులు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఆందోళనలు నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

ys jagan mohan reddy takes good decision
ys jagan mohan reddy takes good decision

ఈ క్రమంలో చాలా మంది రైతులు పోలీసుల చేతుల్లో దెబ్బలు తినటం మాత్రమే కాక అనేక కేసులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం సంతోషంగా ఫీలయ్యే నిర్ణయం ఏపీ రైతుల విషయంలో సీఎం జగన్ తీసుకున్నట్లు సమాచారం. పూర్తి విషయంలోకి వెళితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పై సమీక్ష అధికారులతో నిర్వహించారు సీఎం జగన్ . ఈ సందర్భంగా దేశ కేసుల విచారణకు సంబంధించి ప్రత్యేక కోర్టులో ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అదేవిధంగా అన్ని దిశ పోలీస్ స్టేషన్ లలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహించే మహిళా పోలీసులకు కూడా దిశ చట్టం, దిశా యాప్ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. అదే రైతు ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీలకు కూడా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకు ప్రత్యేకమైన పోలీస్ వ్యవస్థ రక్షణగా ఉండే విధంగా జగన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దిశా పోలీస్ స్టేషన్ మాదిరిగా జిల్లాకు ఒక ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ రైతులకు ఉండాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు న్యాయం చేయడం కోసం వ్యవస్థ ఏర్పాటు కావల్సిన అసరముందన్నారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని సమస్యలతోపాటు న్యాయపరమైన చిక్కులు కూడా త్వరగా పరిష్కరించే రీతిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు ఉండాలని జగన్ తెలిపారు. అంతమాత్రమే కాకుండా పోలీస్ స్టేషన్ లో దిశ హెల్ప్ డెస్క్ మాదిరిగా రైతులకు కూడా హెల్ప్ డెస్క్ ఒకటి ఏర్పాటు చేయాలని అధికారులకు జగన్ సూచించినట్లు సమాచారం. దీంతో ఏపీ రైతాంగం విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయాలు జాతీయ మీడియాలో రావటంతో దేశవ్యాప్తంగా ఈ విషయం పెద్ద హాట్ టాపిక్ అయింది.

Related posts

EC: జనసేనకు ఈసీ గుడ్ న్యూస్ .. కామన్ సింబల్ గా గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

YS Sharmila: ‘వైఎస్ఆర్.. జగన్ పాలనకు పోలిక ఎక్కడ ..?’

sharma somaraju

TDP: టీడీపీలో జాయిన్ అయిన కోడికత్తి శ్రీను

sharma somaraju

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju