NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Israel: 12 సంవత్సరాల తర్వాత ఇజ్రాయేలు ప్రధాని పీఠం లో కొత్త ముఖం..!!

Israel: దాదాపు 12 సంవత్సరాల పాటు ఇజ్రాయిల్ ప్రధానమంత్రిగా బెంజమిన్ నెతన్యాహు కొనసాగారు. అటువంటిది ఆయన ఇటీవల జరిగిన ఎన్నికలలో మ్యాజిక్ ఫిగర్ అందుకోలేక చతికిల పడ్డారు. ఇటువంటి తరుణంలో ఇజ్రాయేల్ పార్లమెంటులో నేసెట్ లో 120 స్థానాలు ఉండగా లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ భిన్న సిద్ధాంతాలు కలిగిన పలు పార్టీలు కూటమిగా ఏర్పడయి. నఫ్తాలి బెన్నెట్ అనే వ్యక్తి లెఫ్ట్ వింగ్ పార్టీలతో జత కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మ్యాజిక్ ఫిగర్ 60 దాటడంతో ఆదివారం ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయిల్ పార్లమెంట్ నేసెట్ నఫ్తాలి బెన్నెట్ ని ప్రధానిగా ఎన్నుకోవడం జరిగింది.

Who is Naftali Bennett, Israel's potential prime minister? | Benjamin Netanyahu News | Al Jazeera

ఈ సందర్భంగా ఆదివారం ఇజ్రాయెల్‌ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నఫ్తాలీ బెన్నెట్‌.. తనతోపాటు 27 మంది మందిని మంత్రులుగా తీసుకుని వారి చేత ప్రమాణం చేయించారు. వీరిలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు. అంతమాత్రమే కాకుండా మొట్టమొదటిసారి ఇజ్రాయేల్ దేశం ఏర్పడ్డాక తాజాగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన దానిలో అరబ్బు పార్టీ భాగస్వామ్యం కావడం విశేషం.

Read More: Israel: మిడిల్ ఈస్ట్ లో సరికొత్త రాజకీయ వాతావరణం ..ఇజ్రాయెల్ కి దూరంగా అమెరికా..??

నఫ్తాలీ బెన్నెట్‌ గతంలో బెంజమిన్ నెతన్యాహు నాయకత్వంలో మంత్రిగా పని చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ని వ్యతిరేకించి ఇటీవల జరిగిన ఎన్నికలలో పాల్గొని .. ఇజ్రాయెల్ దేశం లో ప్రభుత్వం ఏర్పడటానికి కీలక పాత్ర పోషించి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. నఫ్తాలీ బెన్నెట్‌ ప్రధాని కావటంతో అమెరికా అధ్యక్షుడు జో బైడాన్ అభినందించారు. అమెరికా ఇజ్రాయిల్ బంధం మరింత బలోపేతం అయ్యేలా కలిసి పనిచేయాలని కోరారు. ఈ పరిణామంతో మిడిల్ ఈస్ట్ లో కొత్త రాజకీయ వాతావరణం అలుముకుంది. 

 

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju