NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విషయంలో సుప్రీం సంచలన తీర్పు..!!

కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణ విషయంలో గతంలో పలు ప్రభుత్వాలు సీబీఐ విచారణకి అనుమతులు ఇవ్వకుండా ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కారణం చూస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు సిబిఐ ని అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వాలపై అదేవిధంగా ప్రత్యర్థులపై కట్టడి చేసే రీతిలో వ్యవహరించటం జరిగింది. దీంతో గతంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ మరికొన్ని రాష్ట్రాలు సిబిఐ తమ రాష్ట్రాల లోకి రాకూడదంటూ, విచారణ జరపకూడదు అంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

The Daily Fix: The CBI is supposed to investigate corruption. But it has been corrupted itselfఇదిలా ఉండగా తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సి.బి.ఐ దర్యాప్తు పరిధికి సంబంధించి కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి లేనిదే సి.బి.ఐ తన పరిధిని విస్తరించా కూడదు అంటూ స్పష్టం చేసింది. చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి ఖచ్చితం అని పేర్కొంది. రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగా చట్టాలు ఉన్నాయని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇటీవల యూపీలో జరిగిన అవినీతి కేసులో నిందితులైన అధికారులు దాఖలు చేసిన పిటిషన్ ను పురస్కరించుకుని న్యాయమూర్తులు ఎ.ఎం.  ఖాన్వి ల్కర్, గవాయ్ లతో కూడిన బెంచ్ ఈ సందర్భంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ చట్టాన్ని ప్రస్తావించింది.

 

గతంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు చాలావరకూ సిబిఐని దుర్వినియోగం చేసే రీతిలో ప్రత్యర్థులపై వారి ఆస్తులపై విచారణ అంటూ చాలామంది పై కేసులు వేయించడంతో పాటుగా జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో సుప్రీం న్యాయస్థానం సి.బి.ఐ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అని తీర్పు ఇవ్వటంతో ఈ విషయం దేశ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. 

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju