NewsOrbit
రాజ‌కీయాలు

‘సహ కమిషనర్‌ల ఎంపికపై తొందరెందుకు’

అమరావతి: సమాచర కమిషనర్‌ల నియామకం చంద్రబాబు అనైతికతకు పరాకాష్ఠ అని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురువారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు.  మరో 15 రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తుందనగా సమాచార కమిషనర్‌ల ఎంపికపై చంద్రబాబు ప్రభుత్వం గవర్నర్‌పై వత్తిడి తేవడం దారణమని విజయసాయి రెడ్డి అన్నారు.

ఐదేళ్లు నిద్రపోయి ఆఖరి నిమిషంలో కమిషనర్‌ల నియామకం జరపడం ఆయన అనైతికతకు పరాకాష్ఠ అని విజయసాయిరెడ్డి అన్నారు.  నియామకాలను గవర్నర్ ఆమోదించకుండా కొత్త ప్రభుత్వానికి అవకాశమివ్వాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

మొన్న గాలి దుమారానికి హైకోర్టు అద్దాలు పగడలం, షెడ్లు ఏగిరిపోవడంపై చంద్రబాబుపై సెటైర్ వేస్తూ విజయసాయరెడ్డి విమర్శించారు.

‘తాత్కాలిక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి చాంబర్‌లోకి వర్షం నీళ్లు వరదలా కారితే మీరే రంద్రం పొడిపించారని ఆరోపించారు చంద్రబాబు. దర్యాప్తు కూడా జరిపించారు. ఇప్పుడు చిన్న పాటి గాలి వానకే హైకోర్టు అద్దాలు పగిలిపోయాయి. షెడ్లు ఎగిరి పోయాయి. ఇది ఈసి, చీఫ్ సెక్రటరీల కుట్ర అని చంద్రబాబు అంటారేమో’ అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Leave a Comment