NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

JAGAN : ఆ విషయంలో గ్రామాల్లో స్పీడ్ పెంచిన జగన్ సర్కార్..!!

JAGAN : స్థానిక ఎన్నికలలో గ్రామాలలో తిరుగులేని పార్టీగా వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలు గెలవటం అందరికీ తెలిసిందే. కనీసం ప్రచారానికి రాకుండా, తనకి ఓటు వేయండి అంటూ జగన్ ఏ మాత్రం మీడియా సమావేశాలు పెట్టకుండా ..చాలా ధీమాగా ఎన్నికలలో గెలవడంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా వైసిపి వెలిగిపోతూ ఉంది. ఇదే విషయాన్ని జాతీయ మీడియా సైతం చెబుతోంది. ఇలాంటి తరుణంలో జగన్ సర్కార్ గ్రామాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Ys Jagan Serious Comments on ysr clinics
Ys Jagan Serious Comments on ysr clinics

మేటర్ లోకి వెళితే గ్రామాలలో ఉండే ప్రజల ఆరోగ్యం విషయంలో సరైన వైద్యం కల్పించటానికి, కీలకమైన వ్యాధులు తొలిదశలోనే గుర్తించే విధంగా జగన్ సర్కారు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వైయస్సార్ గ్రామీణ క్లినిక్ లు ఏర్పాటు చేయడానికి పూనుకున్న ప్రభుత్వం త్వరలోనే అనగా జూన్ నెలాఖరు కల్లా .. క్లినిక్ లకి సంబంధించిన భవనాలను కట్టడానికి లక్ష్యం పెట్టుకుంది. ఇందుకోసం 1443 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని, దాదాపు 8585 వైయస్సార్ క్లినిక్ లు అందుబాటులోకి తీసుకురావాలని జగన్ ప్రభుత్వం డిసైడ్ అయింది.

 

అంతేకాకుండా ఒక్కో మండలంలో రెండు పీహెచ్ సీలు, నలుగురు వైద్యులు ప్రతి పీహెచ్ సీకి ఉండే విధంగా ఒక డాక్టర్ తో కూడిన అంబులెన్స్ అందుబాటులో ఉండే విధంగా జగన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వైయస్సార్ క్లినిక్ విధానం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ గ్రామంలో తీసుకువచ్చే ఆలోచనలో జగన్ వైద్య అధికారులతో మంతనాలు జరుపుతున్నట్లు టాక్. దీంతో ప్రాథమిక దశలోనే కీలకమైన జబ్బును గుర్తించి ప్రజలకు మేలు చేసే తరహా విధంగా సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N