పెసలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
పెసర్లలో పోషకాలు ఎక్కువగా ఉన్న ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వీటినిక్రమం తప్పకుండా తీసుకుంటుంటే జీర్ణశక్తి పెరుగుతుంది .పెసర్లని మామూలుగా కంటే మొలకెత్తించి తినడం వల్ల ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పీచు...