టాప్ ట్రెండింగ్ లో తీన్మార్ సావిత్రి బతుకమ్మ పాట
తెలంగాణలో శుక్రవారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభం అయ్యాయి. బతుకమ్మ అంటేనే పూలను పూజించే పండుగ. ఎక్కడ కూడా పూలను పూజించరు. కానీ.. తెలంగాణలో మాత్రం పూలనే పూజించే పండుగ బతుకమ్మను అంగరంగవైభవంగా జరుపుకుంటారు....