చిరు మూవీ వల్ల రూ. 12 కోట్లు నష్టపోయిన అశ్వినీ దత్.. ఆ సినిమా ఏదంటే?
ప్రముఖ సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ గురించి పరిచయాలు అవసరం లేదు. వైజయంతీ మూవీస్ పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. రీసెంట్గా విడుదలైన `సీతా రామం` కూడా...