హొండా యాక్టీవ నుండి కొత్త ఆవిష్కరణ..! వహ్వా అనాల్సిందే..!!
హోండా యాక్టివా ప్రారంభమై రెండు దశాబ్ధాలు గడిచింది.. 2 కోట్లకు పైగా యాక్టివా విక్రయాలు… జరిపినట్లు కంపెనీ స్పష్టంచేసింది. ఇది కేవలం కంపెనీపై వినియోగదారులకు ఉన్న నమ్మకం వల్లే సాధ్యమైందని హోండా ఇండియా...