అతను తప్పు చేసిన నేనే సారీ చెప్తనంటున్న ఐశ్వర్యరాయ్.. ఎవరికో తెలుసా?
కొట్లాటలు చేసుకోకుండా ఉండే భార్యాభర్తలు ఉంటారా..? అది జరిగని పని అంటారా..? నిజమే.. ఎంత అన్యోన్య దంపతులైనా ఒక్కోసారి మాటామాటా వచ్చి కసురుకోక ఉండలేరు. అలాంటి సమయంలో భర్త భార్యను ప్రేమతో కౌగిలించుకుని తన...