ఆర్టిసి చార్జీల పెంపుపై వామపక్షాల నిరసన
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: పెంచిన ఆర్టిసి బస్సు చార్జీలను ఉపసంహరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని వామపక్షాల నేతలు పేర్కొన్నారు. ఆర్టిసి చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ విజయవాడ లెనిన్ సెంటర్లో వామపక్షాల ఆధ్వర్యంలో బుధవారం...