ఆకట్టుకుంటున్న గణేష్ ప్రతిమలు.. డ్రై ఫ్రూట్స్, బెల్జియం చాక్లెట్లతో తయారీ..!
కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలందరూ వినాయక చవితి పండుగను ఇండ్లలోనే జరుపుకుంటున్నారు. ఎప్పటిలా ఈసారి నవరాత్రి ఉత్సవాలు బహిరంగ ప్రదేశాల్లో జరగడం లేదు. అయితే వినాయక చవితి సందర్భంగా పలువురు వినూత్న రీతిలో గణనాథులను...