Earthquake: పులిచింతల, సూర్యాపేట ప్రాంతంలో భూప్రకంపనలు..
Earthquake: ఏపిలోని గుంటూరు జిల్లా పులిచింతల సమీపంలో భూప్రకంపనలు వచ్చాయి. ఉదయం 7.17 గంటల నుండి 8.20 గంటల వరకూ మూడు సార్లు భూమి కంపించింది. ఉమ్మడి నల్లగొండ జిల్లా సూర్యపేట, గుంటూరు జిల్లాల్లో...