Condom: ఫిమేల్ కండోమ్ గురించి ఈ వివరాలు తెలుసుకుంటే అనుమానాలు,అపోహలు తొలగిపోతాయి!!(పార్ట్-2)
Condom: ఫిమేల్ కండోమ్ ఫ్రీ సైజుల్లో దొరుకుతాయి . ఇవి ఎవరికైనా సరిపోతాయి.కాబట్టి సైజు గురించి ఆలోచించక్కర్లేదు. పీరియడ్స్ లో ఉన్నప్పుడు కూడా ఫిమేల్ కండోమ్ నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. ఇది నెలసరి పై ఎలాంటి ప్రభావం...