Intinti Gruhalakshmi: తులసి లాస్య, నందు లకు అదిరిపోయే కౌంటర్..! నిట్టనిలువునా మునిగిన అభి.!
Intinti Gruhalakshmi: శశికళ ఇచ్చిన డెడ్ లైన్ కి డబ్బులు ఎలా కట్టాలా అని ఇంట్లో వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో ఎవ్వరూ భోజనం చేయక పోవడంతో తులసి వాళ్ళ అత్తయ్య మావయ్య దగ్గరికి...