NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ సండే స్పెషల్ స్టోరీ..!? నెక్స్ట్ వీక్ జరిగేది ఇదేనా..!?

Intinti Gruhalakshmi: మాటివిలో ప్రసారమవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి.. టాప్ రేటింగ్ తో దూసుకెళుతోంది.. ఎంతలా అంటే కార్తిక దీపం దాటేసేంతగా.. గృహలక్ష్మి సీరియల్ ఒకప్పుడు రుచి పచి లేని చప్పటి కూరలా ఉండేది.. కానీ కథని కొత్త కోణంలో చూపిస్తూ.. స్పైసీ యాడ్ చేసి వీక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది ప్రస్తుతం.. ఈ సీరియల్ ఈ వారం హైలైట్స్.. వచ్చే వారం ట్విస్ట్ లు ఎంటో ఒకసారి చూసేద్దామా..!!

Intinti Gruhalakshmi: 14 Feb 2022 Today 555 Episode Highlights
Intinti Gruhalakshmi: 14 Feb 2022 Today 555 Episode Highlights

జీతం డబ్బులతో మొదలైన ఈ వారం ఎపిసోడ్.. ఊహించని ట్విస్ట్ లతో సాగుతోంది. అభి జీతం డబ్బులు ఇవ్వకుండా అయిపోయాయి అంటాడు. దాంతో తులసి అనుమానం ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా అభిని మందలిస్తుంది.. తులసి మనసులో ఏదో ఉందని అనుమానం వచ్చిన లాస్య.. అభిని మచ్చిక చేసుకోవడానికి సపోర్ట్ చేస్తుంది. ఇక తులసి ఆ డబ్బులు నువ్వు కట్టు అని లాస్య నోటికి తాళం వేస్తుంది. అభి సంగతి తర్వాత ముందు మీరిద్దరూ కూడా వాట ఇవ్వండి అంటూ ట్విస్ట్ ఇస్తుంది.. తులసి చెప్పిన దాంట్లో న్యాయం ఉందని నందు సాయంత్రం కేఫ్ నుంచి వచ్చేటప్పుడు ఇస్తా అంటాడు. అభికి వార్నింగ్.. నందు కి పర్మిషన్.. ప్రేమ్ కి సాప్ట్ హింట్ ఇచ్చింది తులసి. ఇక అభి మసి పూసి మారేడు కాయ చేసి డబ్బు తీసుకొచ్చి వాళ్ల అమ్మకి ఇస్తాడు. ఎక్కడివి.. ఎలా తెచ్చావు.. ఏం చేసి తెచ్చావు అని అభిని ఇంట్రాగెట్ చేస్తుంది తులసి.. మాధవి దగ్గర డబ్బులు తీసుకుని ఏం చేస్తున్నావ్ అని షాక్ ఇస్తుంది..

ఇక నెక్స్ట్ డే శశికళ ఇంటికి వస్తుంది.. తనకి బాకీ ఉన్న వడ్డీ పాపంలా పెరిగి 80 లక్షలు అయ్యింది కడతారా చస్తారా అని కూర్చుంటుంది.. దాంతో ఇంట్లో కొత్త రచ్చ మొదలైంది. ఈ అప్పు ఎవరివల్ల చేశాం ఎందుకు చేశామో మీకు తెలీదా సిగ్గు ఉండాలి ఇలా మాట్లాడటానికి అంటూ ఇంట్లో అందరికి చివాట్లు పెడుతుంది.. మీరు ఎలాగైనా చావండి నాకు వారం రోజుల్లో డబ్బులు ఇవ్వక పోతే మీ ఇంటి ముందు నా బోర్డు పెట్టుకుంటాను అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక తులసి నాకేనా బాధ్యత మీకు బాధ్యత లేదా అందరూ వాటాలు పంచుకోండి అంటూ అందరికీ వాట వేస్తుంది..

Read More: Devatha Serial: దేవత సీరియల్ ఆదివారం స్పెషల్ స్టోరీ..!! వచ్చేవారం జరిగేది ఇదేనా..!?

Intinti Gruhalakshmi: 14 Feb 2022 Today 555 Episode Highlights
Intinti Gruhalakshmi: 14 Feb 2022 Today 555 Episode Highlights

అభి తన వాట డబ్బులు ఇవ్వడానికి 10 లక్షలు తన ఎంబీబీఎస్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తాకట్టు పెట్టి.. తన ఫ్రెండ్ రవి కి ఇచ్చి 30 లక్షలు చేయమని చెబుతాడు.. గుడ్డిగా రవిని నమ్మి 10 లక్షలు ఇస్తాడు. ఇక రవి ఫ్లేట్ ఫిరాయిస్తే.. అభి పరిస్థితి ఎంటి..!? రవి వాలకం చూస్తుంటే అభి అడ్డంగా బుక్ చేసి చేతిలో చిప్ప పెట్టేలా ఉన్నాడు.. డబ్బు ఎవ్వరినైనా మారుస్తుంది. అలాగే రవి కూడా మారిపోయి అభికి మొండి చెయ్యి చూపించేలా ఉన్నాడు. అది ఏవిధంగానో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.. నందు లాస్య మాటలు విని మారిపోతాడు. ఇక తన వాట డబ్బులు ఇవ్వడానికి సుముఖత చూపడు. మరి ఇలా వీళ్లంతా డబ్బులు ఇవ్వకపోతే.. తులసి ఈ వారం బిజినెస్ పెంచి 80 లక్షలు అప్పు తీరుస్తుందా.. ఎలా తీరుస్తుంది..!? ఏం మ్యాజిక్ చేయనుంది..!? ఎవరి సహాయం తీసుకుంటుంది..!? మిగతావి రేపటి భాగంలో చూద్దాం.

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju