Intinti Gruhalakshmi: అభి కోపంతో ఎస్సైని ఏం చేశాడు.!? తులసి ఏం చేసి అభిని కాపాడుతుంది.!?
Intinti Gruhalakshmi: తులసి అభిని వెతికి తనతో మాట్లాడుతుంది నా కోసం పోలీసులు వెతుకుతున్నారు అంటూ అభి దీనంగా మాట్లాడుతాడు.. తల్లి మాట వినకపోతే బిడ్డ ఎన్ని కష్టాలు పడతాడో తెలిసొచ్చింది.. అనుభవిస్తున్నాను మామ్..!!...