టాప్ స్టోరీస్మెరుగవుతున్న లతా మంగేష్కర్ ఆరోగ్యంMaheshNovember 15, 2019November 15, 2019 by MaheshNovember 15, 2019November 15, 2019ముంబై: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్యం క్రమంగా మెరుగువుతోంది. గత కొన్నిరోజులగా అనారోగ్యంతో ఆసుపత్రి పాలైన లతా మంగేష్కర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె కోలుకుంటున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాదు లతాజీ...