Survey : పెట్రోల్ ధరల పెంపు తర్వాత సామాన్యుడి జీవితం ఎలా తయారయిందో చెప్పిన సర్వే…!
Survey : ప్రస్తుతం భారతదేశంలో హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే… అది భారీగా పెరిగిపోయిన ఇంధన ధరల గురించే. ఇప్పటికే దేశంలోని సగం రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు చేరింది....